Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ టీజర్ల రికార్డు దుమ్ముదులిపిన రజనీకాంత్... 'కబాలి' టీజర్‌కు 1.71 కోట్ల హిట్స్

Webdunia
శుక్రవారం, 13 మే 2016 (15:32 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కేవలం నటన, స్టైల్‌లోనే కాదు విభిన్నశైలీ. అందుకే ఆయనకు ఉన్న ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. ఈ స్టార్ తాజాగా నటిస్తున్న చిత్రం 'కబాలి'. ఈ చిత్రం విడుదలకు ముందే సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది. ఇటీవల ఈ చిత్రం టీజ‌ర్‌ విడుదలైంది. ఇందులో 'కబాలి' స్టైల్‌కు అభిమానులు మంత్ర‌ ముగ్ధులైపోతున్నారు. 
 
టీజ‌ర్ విడుద‌లైనప్ప‌టి నుంచీ యూట్యూబ్‌లో హిట్ల‌పై హిట్లు వ‌చ్చిపడుతూ.. రికార్డుల‌ను తిర‌గ‌రాసేస్తోంది. ఈనెల ఒకటో తేదీన విడుదలైన 'క‌బాలి' టీజ‌ర్‌కు ఇప్ప‌టివ‌ర‌కు యూట్యూబ్‌లో కోటి 71 లక్షల హిట్లు వ‌చ్చిప‌డ్డాయి. దీంతో అత్యధిక హిట్లు వచ్చిన భార‌త సినిమా టీజర్గా 'క‌బాలి' సరికొత్త రికార్డు నెలకొల్పింది. దీంతో బాలీవుడ్ చిత్రాల టీజర్ రికార్డులన్నీ కనుమరుగైపోయాయి. కాగా, ఈ చిత్రంలో రాధిక ఆప్టే హీరోయిన్‌గా నటిస్తుండగా, యువకుడు పా. రంజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

నా మేనేజర్‌తో నా భార్య మాట్లాడింది కూడా రేవంత్ రెడ్డి ట్యాప్ చేసిండు: కౌశిక్ రెడ్డి (video)

మరొకరితో ప్రియురాలు సన్నిహితం, నువ్వు అందంగా వుండటం వల్లేగా అంటూ చంపేసాడు

తిరుమల ఘాట్ రోడ్డు.. సైకిల్‌పై వెళ్తున్న జంటపై చిరుత దాడి వీడియో వైరల్ (video)

బాలికపై అత్యాచారం.. గర్భవతి అని తెలియగానే సజీవంగా పాతిపెట్టేందుకు...

ప్రపంచ వారసత్వ ప్రదేశాల తుది జాబితాలో లేపాక్షి, గండికోట చేర్చాలి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments