Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒరె... ఒరె... ఆకాశంలో క‌బాలి... ఫ్లైట్ ఎక్కండి... కబాలి చూడండి... చూస్తారా...?(ఫోటోలు)

ముంబై: క‌బాలీ సినిమా విడుద‌ల‌కు ముందే స్పెష‌ల్ ఫ్లైట్లు గ‌గ‌నత‌లంలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్ట్‌ల‌లో ర‌జ‌నీకాంత్ ప్ర‌చారం మారుమోగిపోతోంది. ర‌జ‌నీ అభిమానుల‌కు ఎయిర్ ఏషియా క‌బాలి ఆఫ‌ర్ ఇచ్చింది. క‌బాలి ఫ‌స్ట్ షోతో బెంగ‌ళూరు నుంచ

Webdunia
గురువారం, 30 జూన్ 2016 (12:19 IST)
ముంబై: క‌బాలీ సినిమా విడుద‌ల‌కు ముందే స్పెష‌ల్ ఫ్లైట్లు గ‌గ‌నత‌లంలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్ట్‌ల‌లో ర‌జ‌నీకాంత్ ప్ర‌చారం మారుమోగిపోతోంది. ర‌జ‌నీ అభిమానుల‌కు ఎయిర్ ఏషియా క‌బాలి ఆఫ‌ర్ ఇచ్చింది. క‌బాలి ఫ‌స్ట్ షోతో బెంగ‌ళూరు నుంచి చెన్న‌ైకు జులై 15న బ‌య‌లుదేరుతోంది. ఆ రోజు ఉద‌యం 6.10కి బెంగ‌ళూరు నుంచి బ‌య‌లుదేరి చెన్న‌ైకి ఫ్లైట్ గం. 7.10 నిమిషాలకు చేరుతుంది. 
 
తిరిగి మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు బ‌య‌లుదేరి, 4 గంట‌ల‌కు బెంగ‌ళూరు చేరుకుంటుంది. దీని ధ‌ర 7,860 రూపాయ‌లు నిర్ణ‌యించారు. ఫ్లైట్ టిక్కెట్టుతో పాటు క‌బాలి మూవీ టిక్కెట్, ఆడియో సీడీ, బ్రేక ఫాస్ట్, మ‌ధ్యాహ్నం లంచ్, స్నాక్స్, కూల్ డ్రింక్స్... ఇవి కాక చెన్న‌ై ఎయిర్ పోర్ట్ నుంచి సినిమా థియేట‌ర్‌కు ర‌వాణా ఛార్జీలు కూడా ఏర్పాటు చేశారు. దీనికోసం డిజైన్ చేసిన క‌బాలి స్పెష‌ల్ ఫ్లైట్ ఇపుడు ముంబై, చెన్న‌ై, ఢిల్లీ ఎయిరోడ్రోమ్‌ల‌లో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తున్నాయి. మరి కబాలి హంగామా ఎలా ఉంటుందో చూడాల్సిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

LOC: పాదాల కింద పేలని గుండ్లు ఉంటాయనే భయంతో కాశ్మీర్ సరిహద్దు ప్రజలు

గ్రామీణ మహిళలకు ఉపాధిని కల్పించిన ఫైజర్, గీతం విశ్వవిద్యాలయం

Anitha: విశాఖపట్నంకు ప్రధాని మోదీ.. భద్రతా ఏర్పాట్లపై అనిత ఉన్నత స్థాయి సమీక్ష

మొక్కజొన్న పొలంలో 40 ఏళ్ల ఆశా కార్యకర్త మృతి.. లైంగిక దాడి జరిగిందా?

ప్రధాని మోదీ వల్లే ప్రపంచ వ్యాప్తంగా యోగాకు గుర్తింపు.. చంద్రబాబు కితాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments