Webdunia - Bharat's app for daily news and videos

Install App

'కబాలి' పిచ్చి... రిలీజ్‌కి ముందే రూ. 200 కోట్ల క‌లెక్ష‌న్... ద‌టీజ్ క‌బాలి!

విజ‌య‌వాడ ‌: 65 ఏళ్ళ వ‌య‌సులోనూ ర‌జ‌నీ స్టామినా త‌గ్గ‌లేదు. తెల్ల‌జుట్టుతో న‌టించినా క‌లెక్ష‌న్ల వ‌ర్షం జోరు మాత్రం ఆగడంలేదు. సినిమా రిలీజ్ అయ్యాక టాక్ చూసి కాదు... రిలీజ్‌కి ముందే క‌న‌క వ‌ర్షం... ద‌టీజ్ క‌బాలి. క‌నీసం ట్ర‌యిల‌ర్ కూడా లేదు... కేవ‌లం

Webdunia
గురువారం, 21 జులై 2016 (14:23 IST)
విజ‌య‌వాడ ‌: 65 ఏళ్ళ వ‌య‌సులోనూ ర‌జ‌నీ స్టామినా త‌గ్గ‌లేదు. తెల్ల‌జుట్టుతో న‌టించినా క‌లెక్ష‌న్ల వ‌ర్షం జోరు మాత్రం ఆగడంలేదు. సినిమా రిలీజ్ అయ్యాక టాక్ చూసి కాదు... రిలీజ్‌కి ముందే క‌న‌క వ‌ర్షం... ద‌టీజ్ క‌బాలి. క‌నీసం ట్ర‌యిల‌ర్ కూడా లేదు... కేవ‌లం రెండు టీజ‌ర్లు రిలీజ్ అయ్యాయి. అంతే, చాలు క‌బాలి ఇక చెల‌రేగిపోయాడు. సినీ ప‌రిశ్ర‌మ రికార్డుల‌ను తిర‌గ రాశాడు. 
 
సినిమా రిలీజ్‌కి ముందే అడ్వాన్స్ బుకింగ్ క‌లెక్ష‌న్ రూ. 200 కోట్ల‌కు చేరింది. దేశ‌వ్యాప్తంగానే కాదు... ప్ర‌పంచ వ్యాప్తంగా క‌బాలి సినిమా 5000 సెంట‌ర్ల‌లో రిలీజ్ అవుతోంది. ఒక్క అమెరికాలోనే 400 స్క్రీన్లు. ఇక మూడు రోజుల ముందు అడ్వాన్స్ బుకింగ్ తెర‌వ‌గానే 4 గంట‌ల్లో టిక్కెట్లు నిల్. బుకింగ్ క్లోజ్. 200 కోట్ల రూపాయ‌ల‌కు పైగా క‌లెక్ష‌న్స్. 
 
క‌బాలి స్టామినా చూసి యంగ్ హీరోస్ అంతా నోరెళ్ళ‌బెడుతున్నారు. వాటే వండ‌ర్ అని. బెంగుళూరు, చెన్న‌ై, కేర‌ళ‌లోనే కాదు... అమెరికాలోనూ అడ్వాన్స్ బుకింగ్ తెరిచిన రెండు గంట‌ల్లో టిక్కెట్లు ఖాళీ. కొన్ని థియేట‌ర్ల‌లో తెల్ల‌వారుజామున 5 గంట‌ల‌కు సినిమా షోలు వేస్తున్నారంటే... క‌బాలి పిచ్చి ప్రేక్ష‌కుల‌కు ఎంత ప‌ట్టేసిందో అర్థం అవుతుంది.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments