Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫుట్‌బోర్డులో సమంత, నయనతార.. షూటింగ్ వీడియో వైరల్

Webdunia
సోమవారం, 23 ఆగస్టు 2021 (21:33 IST)
Nayan_vicky_Sammu
అక్కినేని సమంత, నయనతార మరియు విజయ్ సేతుపతి నటిస్తున్న మల్టీ స్టారర్ మూవీ 'కాతువాకుల రెండు కాదల్‌'.. నయన్ ప్రియుడు విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 
 
అయితే, ప్రస్తుతం సామ్, నయన్‌, విజయ్ సేతుపతిలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. దీనికి సంబందించిన షూటింగ్ వీడియో వైరల్ గా మారింది. బస్సు ప్రయాణం చేస్తున్న ఈ ముగ్గురు ఫుట్‌బోర్డ్‌ పై నిలబడ్డారు. 
 
తెల్ల చీరలో హీరోయిన్స్ కనిపిస్తుండగా, విజయ్‌ సేతుపతి వైట్‌ షర్ట్‌, నల్ల ప్యాంటు ధరించి ఉన్నారు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా బ్రేక్ తీసుకున్న యూనిట్ సభ్యులు.. ఇటీవలే పుదుచ్చేరిలో షూటింగ్‌ ను ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments