Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగాస్టార్ పక్కకెళ్ళిపోయింది.. చిరు చాలా కష్టపడాల్సిందే: విశ్వనాథ్

Webdunia
గురువారం, 29 అక్టోబరు 2015 (15:27 IST)
మెగాస్టార్ చిరంజీవిపై లెజండరీ డైరక్టర్ విశ్వనాథ్ నోరు విప్పారు. చిరంజీవి అని పిలిస్తే అదోలా ఉంటుందని, మెగాస్టార్ చేర్చి పిలిస్తేనే ఆ పేరుకు ప్రత్యేక అందమన్నారు. సినిమాలకు గుడ్ బై చెప్పి.. రాజకీయాల్లోకి అడుగుపెట్టడంతో మెగాస్టార్ అనే మాట పక్కకెళ్ళిపోయిందన్నారు. ఇంకా ప్రస్తుతం చిరంజీవి స్టేటస్‌పై విశ్వనాథ్ నిజాలు చెప్పేశారు. 
 
చిరంజీవితో స్వయం కృషి, ఆపద్భాంధవుడు వంటి సినిమాలు తీసిన విశ్వనాథ్.. రాజకీయాల్లోకి వెళ్ళాక చిరంజీవి ఫ్యాన్ బేస్ బాగా పడిపోయిందన్నారు. ముఖ్యంగా వీరాభిమానుల సంఖ్య బాగా తగ్గిందని.. కాబట్టి చిరు ప్రస్తుతం మెగాస్టార్ కాదని విశ్వనాథ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. 
 
తన అభిమాన గణాన్ని తిరిగి సంపాదించుకోవాలంటే చిరంజీవికి చాలా కష్టమని విశ్వనాథ్ తేల్చేశారు. తన 150వ సినిమాను చిరంజీవి తొలి సినిమా భావించి.. మళ్లీ కష్టపడితేనే తప్ప ఫ్యాన్ బేస్‌ను తిరిగి పొందలేరని... ఇవన్నీ తన వ్యక్తిగత అభిప్రాయాలని విశ్వనాథ్ చెప్పుకొచ్చారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments