Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్‌లో జగదేకవీరుడు మళ్లీ పుట్టాడు : దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు

మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ రీ ఎంట్రీపై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు ట్వట్ చేశారు. చిరంజీవి నటించిన తాజా చిత్రం "ఖైదీ నంబర్ 150" ఈనెల 11వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విషయం తెల్సిందే. ఈ చిత్రం

Webdunia
గురువారం, 12 జనవరి 2017 (14:14 IST)
మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ రీ ఎంట్రీపై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు ట్వట్ చేశారు. చిరంజీవి నటించిన తాజా చిత్రం "ఖైదీ నంబర్ 150" ఈనెల 11వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విషయం తెల్సిందే. ఈ చిత్రంపై రివ్యూలు, కామెంట్లు పెద్ద ఎత్తున కనిపిస్తుంటే, టాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా సినిమా మీద తమ అభిప్రాయాలన్ని ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో వ్యక్తం చేస్తున్నారు. ఎవరెవరు చిరు 'ఖైదీ' సినిమా సినీ ప్రముఖులు చేసిన కామెంట్స్ పరిశీలిస్తే.. 
 
రాఘవేంద్ర రావు...
'సినిమా చేసి చాలా రోజులు అయింది' అనే మాట కేవలం మాట వరసకు మాత్రమే. అదే జోరు..అదే ఊపు.. అదే గ్రేసు... జై చిరంజీవా. జగదేకవీరా. 
 
అక్కినేని నాగార్జున...
Dear Chiranjeevi garu,wishing you all the best for your . May it become your all-time blockbuster!!!
 
మోహన్ బాబు... 
Wishing my good friend and colleague Chiranjeevi the best for his movie #KhaidiNo150
 
పరుచూరి గోపాలకృష్ణ
పునరాగమనంతో ప్రేక్షకులకు పంచభక్ష్య పరమాన్నాలతో షడ్రసోపేతమైన భోజనం వడ్డించిన మెగాస్టార్‌కి అభినందనలు! వినాయక్ యు డిడ్ ఇట్!రాంచరణ్ కంగ్రాట్స్! 
అన్నీ చూడండి

తాజా వార్తలు

12 మంది పిల్లలపై లైంగిక వేధింపులు.. భారత సంతతి టీచర్ అరెస్ట్.. విడుదల

మార్చి 19న ఐఎస్ఎస్ నుంచి భూమికి రానున్న సునీతా విలియమ్స్, విల్మోర్

BMW Hits Auto Trolley: ఆటో ట్రాలీని ఢీకొన్న బీఎండబ్ల్యూ కారు.. నుజ్జు నుజ్జు.. డ్రైవర్‌కి ఏమైందంటే? (video)

తలపై కత్తిపోట్లు, నోట్లో యాసిడ్ పోసాడు: బాధతో విలవిలలాడుతున్న బాధితురాలిపై అత్యాచారం

దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురిల వాలెంటైన్స్ డే వీడియో- ఒక్కరోజు భరించండి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు

బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు

తర్వాతి కథనం
Show comments