Webdunia - Bharat's app for daily news and videos

Install App

బరువు తగ్గిన జూనియర్ ఎన్టీఆర్

పాత్ర కోసం ఎంతటి కష్టానికైనా ఇష్టపడే జూనియర్ ఎన్టీఆర్‌ ఇప్పుడు తాను చేయబోయే కొత్త చిత్రం కోసం దాదాపు 12 కేజీల బరువు తగ్గినట్లు తెలుస్తోంది. ఇందుకు రోజూ ప్రత్యేక శిక్షకుని సంరక్షణలో తగిన మోతాదు డైట్‌ చ

Webdunia
బుధవారం, 15 మార్చి 2017 (22:05 IST)
పాత్ర కోసం ఎంతటి కష్టానికైనా ఇష్టపడే జూనియర్ ఎన్టీఆర్‌ ఇప్పుడు తాను చేయబోయే కొత్త చిత్రం కోసం దాదాపు 12 కేజీల బరువు తగ్గినట్లు తెలుస్తోంది. ఇందుకు రోజూ ప్రత్యేక శిక్షకుని సంరక్షణలో తగిన మోతాదు డైట్‌ చేస్తున్నారు. సోదరుడు కళ్యాణ్‌ రామ్‌ సోనా బ్యానర్‌ ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌లో చేస్తున్న చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ గతనెల 20 నుండి ప్రారంభమైంది. ఈ నెల 9 నుండి మొదలైన రెండవ షెడ్యూల్లో ఈరోజు నుండి జాయిన్‌ అయ్యారు తారక్‌. 
 
ఈ చిత్రం కోసం ఆయన ఏకంగా 12 కేజీల వరకు బరువు తగ్గారట. ఇందులో మొత్తం ముగ్గురు హీరోయిన్లు నటిస్తారని తెలుస్తోంది. ఒక హీరోయిన్‌గా రాశి ఖన్నాను ఫైనల్‌ చేయగా రెండో హీరోయిన్‌గా నివేత థామస్‌ తీసుకుంటారని తెలుస్తోంది. అలాగే మూడవ హీరోయిన్‌‌గా కొత్త నటిని తీసుకునే అవకాశముంది. దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

సీమ, నెల్లూరు, అనంతపై బాబు కన్ను- టీడీపీ సభ్యత్వ డ్రైవ్‌లోనూ అదే ఊపు..

క్షమించరాని తప్పు చేసావు అన్నయ్యా...? ఆత్మాభిమానం ఉండొచ్చు.. ఆత్మహత్య?

బీజేపీ పట్ల పవన్ కల్యాణ్ మెతక వైఖరి ఎందుకు?

ముంబై నటి కాదంబరి జెత్వాని కేసు.. విచారణ ఏమైంది?

2,200 ఎకరాల్లో కేవలం 20 మంది పోలీసులే.. నాదెండ్ల మనోహర్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments