Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓవర్‌సీస్‌లో ఎన్‌టిఆర్‌ 'జనతా గ్యారేజ్' దూకుడు

'జనతా గ్యారేజ్‌' సినిమా విడుదలైన రోజు నుంచి ఓవర్‌సీస్‌లో బాగా రన్‌ అవుతోంది. ఇప్పటికే రూ.9 కోట్లను దాటిందని ట్రేడ్‌ వర్గాలు తెలియజేస్తున్నాయి. వరుస సెలవులుకావడం ఆ చిత్రానికి కలిసి వచ్చింది. సినిమా సెప

Webdunia
మంగళవారం, 6 సెప్టెంబరు 2016 (19:01 IST)
'జనతా గ్యారేజ్‌' సినిమా విడుదలైన రోజు నుంచి ఓవర్‌సీస్‌లో బాగా రన్‌ అవుతోంది. ఇప్పటికే రూ.9 కోట్లను దాటిందని ట్రేడ్‌ వర్గాలు తెలియజేస్తున్నాయి. వరుస సెలవులుకావడం ఆ చిత్రానికి కలిసి వచ్చింది. సినిమా సెప్టెంబర్‌ 1న విడుదలైతే సినిమా చూశాక రివ్య్యూలు సరైన విధంగా తీయలేదని రాశారు. 
 
దర్శకుడు తాను తీయాలనుకున్నది, తీయలేకపోయినా... చూసిన ప్రేక్షకుడు కనెక్ట్‌ అయ్యాడు. అందుకే రివ్యూలతో సంబంధంలేకుండా మౌత్‌టాక్‌తో రన్‌ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ.. కలెక్షన్ల హవా కొనసాగిస్తుంది. బిక్షగాడు, సరైనోడు వంటి సినిమాలు ప్రేక్షకులు రివ్యూలపై ఆధారపడలేదు. 
 
కేవలం మౌత్‌టాక్‌తో నడిచింది. ఇప్పుడు జనతాగ్యారేజ్‌ కూడా అదే బాటలో పయనిస్తుందని నిర్మాతలు తెలియజేస్తున్నారు. తాము చాలా హ్యాపీగా ఉన్నామనీ... కొన్నవారు చాలా హ్యాపీగా ఉన్నామని చెబుతుండటం... మా బేనర్‌ ప్రతిష్టను పెంచిందని తెలియజేస్తున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments