Webdunia - Bharat's app for daily news and videos

Install App

అభయ్ రామ్ బర్త్ డే వచ్చేసింది.. బిగ్ బాస్ సెట్స్‌లో సందడి (ఫోటోలు)

జూనియ‌ర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాత‌గా ముందుకు దూసుకెళ్తున్న బిగ్‌బాస్ తెలుగు సెట్స్‌కి అనుకోని అతిథిని ఎన్టీఆర్ తీసుకొచ్చాడు. త‌న కుమారుడు అభ‌య్ రామ్ మూడో పుట్టిన‌రోజును ఎన్టీఆర్ బిగ్‌బాస్ సెట్లో సెల‌బ్రేట్

Webdunia
శనివారం, 22 జులై 2017 (18:42 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్‌బాబు కూతురు 'సితార' బర్త్ డే వేడుక ఘనంగా జరిగింది. మహేష్‌బాబు, నమ్రత‌ల గారాలపట్టి సితార ఐదవ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా కుటుంబం అంతా కలసి సరదా సరదాగా పుట్టినరోజు వేడుక జరుపుకుంది. సితార బర్త్ డే ఫోటోలను నమ్రత తన ఫేస్ బుక్ ద్వారా పోస్ట్ చేసింది. తండ్రి మహేష్‌బాబు, తల్లి నమ్రతశిరోద్కర్, సోదరుడు గౌతమ్ కలసి సీతారతో కేక్ కటింగ్ చేయించారు. 
 
ఈ ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహేష్ అభిమానులు పెద్ద ఎత్తున సీతారాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రిన్స్ తనయ బర్త్ డే వేడుక జరిగిన గంటల్లోనే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు అభయ్ రామ్ మూడో పుట్టిన రోజు జరుపుకున్నాడు. 
 
జూనియ‌ర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాత‌గా ముందుకు దూసుకెళ్తున్న బిగ్‌బాస్ తెలుగు సెట్స్‌కి అనుకోని అతిథిని ఎన్టీఆర్ తీసుకొచ్చాడు. త‌న కుమారుడు అభ‌య్ రామ్ మూడో పుట్టిన‌రోజును ఎన్టీఆర్ బిగ్‌బాస్ సెట్లో సెల‌బ్రేట్ చేశాడు. ఈ విష‌యాన్ని త‌ను ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. 'హ్యాపీ బర్త్‌డే టూ మై హ్యాపీనెస్‌. మీ ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ వ‌రాలే. అంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు' అంటూ ట్వీట్ చేశాడు ఎన్టీఆర్‌. దీంతో బిగ్‌బాస్ సెట్‌లో త‌న త‌న‌యుడితో పాటు వెళ్తున్న ఫొటోను ఎన్టీఆర్ షేర్ చేశాడు.
































ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments