Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాటమరాయుడికి కష్టమొచ్చిందా? స్క్రిప్ట్ వర్క్ వాసు చేతికి.. రామేశ్వరానికి పవన్, శ్రుతి అండ్ బ్రదర్స్..?

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజాగా కాటమరాయుడు సినిమాలో నటిస్తున్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ ఎస్‌జే సూర్య నుంచి డాలీ చేతికి వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఆ స్

Webdunia
సోమవారం, 3 అక్టోబరు 2016 (14:21 IST)
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజాగా కాటమరాయుడు సినిమాలో నటిస్తున్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ ఎస్‌జే సూర్య నుంచి డాలీ చేతికి వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఆ స్క్రిప్ట్ కాస్త వాసు వర్మ చేతికి కూడా వెళ్ళిందని టాక్ వస్తోంది. డాలీపై నమ్మకం పెట్టుకుని ఇన్నాళ్ళు కాటమరాయుడు సినిమా చేయాలనుకున్న పవన్.. మళ్లీ భయంతో మరో డైరక్టర్ వాసు చేతిలో పెట్టి.. సాయం చేయమని అడిగినట్లు తెలుస్తోంది. 
 
స్ర్కిప్ట్ డెవలప్‌మెంట్, లొకేషన్ సెలక్షన్ ఇలా అన్నింటిలోనూ వాసు వర్మ అనే దర్శకుడు కాటమరాయుడికి సాయం చేస్తున్నట్లు ఫిలిమ్ యూనిట్ వర్గాల సమాచారం. కానీ స్కిప్ట్ ఇలా పలు డైరక్టర్ల చేతిలో పడటం సినిమాకు అంత మంచిది కాదని సినీ జనం అంటున్నారు. ఈనెల 5 నుంచి కాటమరాయుడి షూటింగ్ కోసం యూనిట్ రామేశ్వరం వెళ్లనుంది. అక్కడ భారీ షెడ్యూల్‌ జరుగనుంది.

పవన్- శృతిహాసన్, హీరో బ్రదర్స్‌పై కీలక సన్నివేశాల్ని చిత్రీకరణ జరగనుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్. స్క్రిప్ట్ వర్క్ చేయి మారినా డాలీనే దర్శకుడని, వాసు పవన్‌కు సహాయం చేసేందుకు ఈ  సినిమాలో ఇంటర్‌ఫియర్ అవుతున్నారని పవన్ సన్నిహితులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

COVID-19: కర్ణాటకలో కోవిడ్ మరణం.. 70 ఏళ్ల రోగి మృతి.. 40 కొత్త కేసులు నమోదు

Patancheru: పటాన్‌చెరు రసాయన కర్మాగారంలో భారీ పేలుడు- పది మంది మృతి

Anchor Swetcha: యాంకర్ స్వేచ్ఛ అనుమానాస్పద మృతి.. పూర్ణచందర్ భార్య ఏమంటుందంటే?

అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు నాన్న.. వాట్సాప్ మెసేజ్.. ఆపై పురుగుల మందు తాగి?

Pawan Kalyan: ఆస్కార్స్ క్లాసెస్ ఆఫ్ 2025లో కమల్.. అభినందించిన పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments