Webdunia - Bharat's app for daily news and videos

Install App

రంగస్థలం "జిగేలు రాణి" పాట మేకింగ్ వీడియో

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంత జంటగా నటించిన చిత్రం "రంగస్థలం". ఈ చిత్రానికి సుకుమార్ దర్శకుడు. మార్చి నెలాఖరులో విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బ్లాక్‌బస్టర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుని, కలెక్షన

Webdunia
ఆదివారం, 6 మే 2018 (14:18 IST)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంత జంటగా నటించిన చిత్రం "రంగస్థలం". ఈ చిత్రానికి సుకుమార్ దర్శకుడు. మార్చి నెలాఖరులో విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బ్లాక్‌బస్టర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుని, కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇప్పటికీ ఈ చిత్రం మంచి వసూళ్లనే సాధిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని ఒక్కో పాటకు సంబంధించిన మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్ యూట్యూబ్‌లో రిలీజ్ చేస్తోంది.
 
ఇందులోభాగంగా, ఈనెల మూడో తేదీన 'జిగేలు రాణి' అనే ఐటమ్ సాంగ్‌కు సంబంధించిన మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది. ఈ పాటలో హీరోయిన్ పూజా హెగ్డే ఐటమ్ గర్ల్‌గా కనిపించిన విషయం తెల్సిందే. డీఎస్పీ సంగీత బాణీలు సమకూర్చారు. ఈ వీడియోను ఇప్పటికే 26 లక్షల మంది వీక్షించగా, 25 వేల మంది లైక్ చేశారు. ఆ మేకింగ్ వీడియోను మీరూ చూడండి. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments