Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాన్వీ కపూర్ కొత్త లుక్ అదిరింది..

తాజాగా జాన్వీ కపూర్ ట్రెడిషనల్ లుక్‌లో అదరగొట్టింది. ఎయిర్ పోర్టులో జాన్వి లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎయిర్ పోర్టులో జాన్వి న్యూ లుక్ ప్రస్తుతం శ్రీదేవి ఫ్యాన్సుకు పిచ్చ పిచ్చగా నచ్

Webdunia
గురువారం, 30 ఆగస్టు 2018 (10:57 IST)
తాజాగా జాన్వీ కపూర్ ట్రెడిషనల్ లుక్‌లో అదరగొట్టింది. ఎయిర్ పోర్టులో జాన్వి లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎయిర్ పోర్టులో జాన్వి న్యూ లుక్ ప్రస్తుతం శ్రీదేవి ఫ్యాన్సుకు పిచ్చ పిచ్చగా నచ్చేస్తోంది. మరోవైపు అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వి కపూర్ ప్రస్తుతం అమ్మ బాటలోనే నడుస్తోంది. తల్లి ధరించిన దుస్తులనే ధరిస్తోంది. 
 
శ్రీదేవికి అవార్డ్ వచ్చిన సమయంలో కూడా తల్లి శారీనే కట్టుకుని ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. శ్రీదేవి హఠాన్మరణం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన సంగతి తెలిసిందే. ఈ విషాదం నుంచి ఆమె కుటుంబ సభ్యులు మెల్లమెల్లగా కోలుకుంటున్నారు.
 
ముఖ్యంగా శ్రీదేవికి తన ఇద్దరు కూతుళ్లు అంటే చాలా ఇష్టం. చాలా ప్రేమగా చూసుకునేవారు. ఆమె జ్ఞాపకాల్లో నుంచి జాన్వి ఇంకా బయటపడలేదని సమాచారం. తన తల్లి దుస్తుల్లో అప్పుడప్పుడూ కనిపిస్తూ.. తల్లి సింప్లిసిటీనే ఫాలో అవుతూ అభిమానులను ఆకట్టుకుంటోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments