Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీవిత అలా చెప్పింది, రష్మి ఇలా చెప్పింది... ఇండస్ట్రీలో ఏది కరెక్ట్?

ఇటీవలే సీనియర్ నటుడు రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన గరుడవేగ చిత్రం సక్సెస్ మీట్లో జీవిత టాలీవుడ్ ఇండస్ట్రీని ఆకాశానికెత్తేశారు. చిరంజీవి, మహేష్ బాబు, బాలయ్య, రానా, తాప్సీ, మంచు లక్ష్మి... ఇలా ఎందరో తమ చిత్రానికి అడిగిన వెంటనే తమదైన సాయం చేశారని చెప్పారు.

Webdunia
బుధవారం, 8 నవంబరు 2017 (19:07 IST)
ఇటీవలే సీనియర్ నటుడు రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన గరుడవేగ చిత్రం సక్సెస్ మీట్లో జీవిత టాలీవుడ్ ఇండస్ట్రీని ఆకాశానికెత్తేశారు. చిరంజీవి, మహేష్ బాబు, బాలయ్య, రానా, తాప్సీ, మంచు లక్ష్మి... ఇలా ఎందరో తమ చిత్రానికి అడిగిన వెంటనే తమదైన సాయం చేశారని చెప్పారు. ఇండస్ట్రీలో తమకు ఎవరూ లేరని అనుకునేవారమనీ, కానీ ఇంతమంది మద్దతు చూశాక... అంతా తమకు అండగా వున్నట్లు చెపుతూ ఉద్వేగానికి లోనయ్యారు. 
 
అది అలావుంటే తాజాగా యాంకర్, నటి రష్మీ మరోవిధంగా ఫీల్ అవుతూ ఓ విషయాన్ని చెప్పుకొచ్చింది. వైజాగ్ నుంచి ఒంటరిగా వచ్చిన తను ఇండస్ట్రీలో ఎన్నో కష్టాలు పడ్డాననీ, డబ్బు కోసం నానా ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చింది. 
 
ఐతే ఫస్ట్ చెక్‌ను అన్నపూర్ణ స్టూడియో నుంచి అందుకున్నాననీ, సక్సెస్ అయినవారికే ఇక్కడ బాసట దొరుకుతుందనీ, లేదంటే ఎవ్వరూ పట్టించుకోరని వెల్లడించింది. అందుకే తను డబ్బుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాననీ, పారితోషికం ఎక్కువ ఇస్తానని ఆఫర్ చేస్తే కొత్తవారితో కూడా నటించేందుకు తను సిద్ధమని చెప్పింది. కనుక ఇండస్ట్రీలో సక్సెస్ అయినవారికే అండగా వుంటుందని అనుకోవాలన్నమాట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్కూలు బ్యాగు తగిలించుకుని కుర్చీలో కూర్చున్నఫళంగా గుండెపోటుతో 8 ఏళ్ల చిన్నారి మృతి (Video)

సారీ చెబితే తిరుపతి తొక్కిసలాటలో చనిపోయినవారు తిరిగొస్తారా? (video)

చెవిరెడ్డికి షాకిచ్చిన ఏపీ హైకోర్టు.. పోక్సో కేసు కొట్టివేతకు నిరాకరణ!

వెంటబడి కుక్కను తోలినట్లు సింహాన్ని తోలాడు, ఏం గుండెరా అతనిది (Video)

త్వ‌ర‌లో వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌ : ఏపీ సీఎస్ విజయానంద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments