Webdunia - Bharat's app for daily news and videos

Install App

జైలర్ 'కావాలా' పాటకు జపాన్ రాయబారి డ్యాన్స్

Webdunia
బుధవారం, 16 ఆగస్టు 2023 (20:01 IST)
Kaavaalaa
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'జైలర్'లోని 'కావాలా' పాట ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. నటి తమన్నా డ్యాన్సుకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇంకా సోషల్ మీడియా పుణ్యంతో ఆ పాటకు స్టెప్పులేసి అప్ లోడ్ చేసేస్తున్నారు. ఈ పాటలోని హుక్ స్టెప్ ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. 
 
ప్రస్తుతం భారతదేశంలోని జపాన్ రాయబారి కూడా వైరల్ ట్రెండ్‌లోకి అడుగుపెట్టారు. సూపర్ స్టార్ రజనీకాంత్‌పై జైలర్ కావాలా పాటకు స్టెప్పులేశారు. ఈ డ్యాన్స్ కోసం, హిరోషి సుజుకి జపనీస్ యూట్యూబర్ మాయో సాన్‌తో కలిసి పనిచేశారు. 
 
ట్రెండింగ్‌లో ఉన్న పాట డ్యాన్స్ స్టెప్స్‌ను వీరిద్దరూ విజయవంతంగా రీక్రియేట్ చేసారు. హుక్ స్టెప్ వేశారు. ఈ వీడియో జపాన్ రాయబారి ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేయబడింది. ''జపనీస్ యూట్యూబర్ మాయో సాన్‌తో కావాలా డ్యాన్స్ వీడియో రజనీకాంత్‌పై నా ప్రేమకు అద్దం పడుతుంది'' అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింటిని షేక్ చేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణలో 11 హెచ్ఎంపీవీ కేసులు.. 2024 డిసెంబరులోనే నమోదు

ఇస్రో కొత్త చైర్మన్‌గా డాక్టర్ వి.నారాయణన్

ఐదుగురు మావోయిస్టులను చంపేసిన నక్సలైట్లు!

Coffee: ఉదయాన్నే కాఫీ తాగితే ఆరోగ్యానికి మేలు చేసినవారవుతారా?

YS Abhishek Reddy: జగన్ బంధువు వైఎస్ అభిషేక్ రెడ్డి కన్నుమూత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

తర్వాతి కథనం
Show comments