Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనతా గ్యారేజ్‌కు రెండు కొత్త సీన్లు... రూ. 70. 85 కోట్లు

ఇప్పటికే 70 కోట్ల రూపాయల షేర్‌ వసూలు చేసిన 'జనతా గ్యారేజ్‌' సినిమా బాక్సాఫీస్‌ వద్ద అదే జోరును కొనసాగిస్తూ దూసుకుపోతోంది. ఇక ఈ వారం సెలవులు కూడా ఉండటంతో జనతా గ్యారేజ్‌ టీమ్‌ ఇప్పటికే సినిమా చూసి ఉన్న అభిమానులు మళ్ళీ చూసేలా కొత్తగా రెండు సన్నివేశాలను

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2016 (20:21 IST)
ఇప్పటికే 70 కోట్ల రూపాయల షేర్‌ వసూలు చేసిన 'జనతా గ్యారేజ్‌' సినిమా బాక్సాఫీస్‌ వద్ద అదే జోరును కొనసాగిస్తూ దూసుకుపోతోంది. ఇక ఈ వారం సెలవులు కూడా ఉండటంతో జనతా గ్యారేజ్‌ టీమ్‌ ఇప్పటికే సినిమా చూసి ఉన్న అభిమానులు మళ్ళీ చూసేలా కొత్తగా రెండు సన్నివేశాలను జత చేసింది. నిజానికి ఈ రెండు సన్నివేశాలను గురువారం రోజు నుంచే జత చేయాలనుకున్నా టెక్నికల్‌ కారణాల వల్ల నిన్నట్నుంచి ఈ కొత్త సన్నివేశాలతో కలిపి సినిమా ప్రదర్శితమవుతోంది.
 
జనతా గ్యారేజ్‌ వరల్డ్‌వైడ్‌ షేర్‌( కోట్ల రూపాయల్లో)
నైజాం... 15.57, సీడెడ్‌- 9.16, ఈస్ట్‌ - 4.10, కృష్ణా - 3.70, వైజాగ్‌ - 5.92, వెస్ట్‌- 3.52, గుంటూరు - 4.94, నెల్లూరు - 1.83, కర్నాటక - 7.73, కేరళ - 2.35, యుఎస్‌.ఎ - 7.35, రెస్ట్‌ ఆఫ్‌ వరల్డ్‌ -2.20, రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా - 2.48, మొత్తం : రూ 70.85 కోట్లు.
 
దర్శకుడు కొరటాల శివ, ఊహించని విధంగా ఈ సినిమాతో హ్యాట్రిక్‌ హిట్‌ని ఖాతాలో వేసుకొని ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారిపోయారు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించిన ఈ సినిమాలో మోహన్‌ లాల్‌ ఓ ప్రధాన పాత్రలో నటించారు. కొత్త సన్నివేశాలు జత చేరడంతో ఈ వారం కూడా కలెక్షన్స్‌ బాగుంటాయని ట్రేడ్‌ అంచనా వేస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ ఎప్ సెట్ ఫలితాలు రిలీజ్ - తొలి మూడు స్థానాలు ఆంధ్రా విద్యార్థులవే...

వీర జవాను మురళీ నాయక్ శవపేటికను మోసిన మంత్రి నారా లోకేశ్ - తండా పేరు మార్పు!!

ప్రపంచ పటంలో పాకిస్థాన్ పేరును లేకుండా చేయాలి.. : వీర జవాను కుమార్తె (Video)

బ్రహ్మోస్ క్షిపణుల శక్తి తెలియని వారు పాక్‌ను అడిగి తెలుసుకోండి : యోగి ఆదిత్యనాథ్ (Video)

శాంతి చర్చలకు వెళ్లిన ప్రధాని మోడీని పాకిస్థాన్‌కు పంపాలా? సీపీఐ నేత నారాయణ ప్రశ్న (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments