Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేనకు మా సినిమాకు సంబంధం లేదు.. సముద్ర

Webdunia
శుక్రవారం, 22 జనవరి 2021 (16:17 IST)
Jai Sena
తారక్, శ్రీకాంత్, నీతూ ఆరాధ్య, సునీల్ పోలీస్ పాత్ర చేసిన సినిమా జైసేన. ఈ సినిమా గురించి దర్శకుడు సముద్ర మాట్లాడుతూ.. మా "జై సేన" పవన్ కళ్యాణ్ జనసేనకు సంబంధం లేదు. మా సినిమా కంటెంట్ రైతు సమస్యలతో ఉంటుంది. రైతులకు న్యాయం జరగాలని పవన్ పోరాడుతున్నారు. ఇటీవలే ఢిల్లీ లో రైతు పోరాటం తెలిసిందే. మా సినిమాలో రైతు కు న్యాయం ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పాను. 
 
దాన్ని ముఖ్యమంత్రులు కూడా ఆలోచించి రైతులకు న్యాయం ఇవ్వాలని అనుకుంటారు. కేంద్రంలో కూడా ఇలా చేస్తే బాగుంటుంది. రైతులకు పన్ను మినహా ఇంపు ఇవ్వాలి. రైతు కొడుకు రైతు కావాలని అనుకోడు. ఇతర రంగాల్లో వారసులు ఉన్నారు. ఎందుకీ అనేది సినిమాలో చాడాలి. జనవరి 29న రిలీజ్ చేస్తున్నాము.అని తెలిపారు.
 
సునీల్ మాట్లాడుతూ... కృష్ణ సినిమాలు మాత్రమే అమ్మ చూపించేది. సమాజం గురించి తెలుసుకున్నాను. ఇప్పుడు పిల్లలు చుట్టు పక్కల ఏమి జరిగినా పట్టించుకోరు.అందుకే మారాలి. చిన్నతనంలో మా తాత పొలంకు తీసికెళ్ళి సాధక బాధలు చెప్పేవాడు. వ్యవసాయం వాతావరణంతో లింక్ అయింది. అది మనం తెలుసుకోవాలి. నేను ఐపీఎల్ పాత్ర చేశాను. కొంచెం తిక్క ఉంటుంది. సినిమాలో బాగా వినోదం ఇస్తాను అని  సునీల్ తెలిపాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

Mock Drills: సివిల్ మాక్ డ్రిల్స్‌పై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన- శత్రువులు దాడి చేస్తే?

ఇదిగో ఇక్కడే వున్నారు పెహల్గాం ఉగ్రవాదులు అంటూ నదిలో దూకేశాడు (video)

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments