Webdunia - Bharat's app for daily news and videos

Install App

జబర్దస్త్ బ్యూటీ రీతూ చౌదరిని ఆటాడుకుంటున్న నెటిజన్లు!

Webdunia
మంగళవారం, 31 జనవరి 2023 (10:22 IST)
జబర్దస్త్ బ్యూటీ రీతూ చౌదరిని నెటిజన్లు ఓ రేంజ్‌లో ఆటాడుకుంటున్నారు. ఆమెను లక్ష్యంగా చేసుకుని విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు. ఇటీవల రీతూ చౌదరి తండ్రి చనిపోయారు. ఈ సందర్భంగా ఆమె ఓ పోస్ట్ చేసింది. "నాన్న నువ్వు లేకుండా నేను ఉండలేను. నీ కూతురు వద్దకు తిరిగి రా. నువ్వు నాకు దూరం అవుతావని ఊహించలేకపోతున్నాను నాన్నా" అంటూ తీవ్ర భావోద్వేగంతో పోస్ట్ పెట్టింది. దీంతో ఆమెను ఓదార్చే పనిలో నెటిజన్లు నిమగ్నమయ్యారు. ఇంతవరకు బాగానేవుంది. 
 
తండ్రి చనిపోయి వారం రోజులు తిరగకముందే ఈమె గ్లామర్ ఫోటోలను షేర్ చేశారు. ఈ ఫోటోలకు "కన్నె కస్తూరినంత నేనే.. వన్నె ముస్తాబు చేసుకోన.. చెలై నీకు కాశ్మీరాల చలే పంచనా" అంటూ "రామయ్య వస్తావయ్యా" అనే సినిమాలోని లిరికల్ పాటను షేర్ చేసింది. అంతే.. ఇక నెటిజన్లు ఆమెను ఆడుకోవడం మొదలుపెట్టారు. సిగ్గుమాలినదాన.. కానీస పెద్ద ఖర్మ అయ్యే వరకు కూడా ఆగలేవా.. వెంటనే మొదలెట్టేశావ్ కదే అంటూ ఘోరంగా తిట్టిపోస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆడుదాం ఆంధ్రా స్కామ్‌పై విచారణ పూర్తి : తొలి అరెస్టు మాజీ మంత్రి రోజానేనా?

పిఠాపురంలో వితంతువులకు చీరలు పంచిన పవన్ కళ్యాణ్

13న బంగాళాఖాతంలో అల్పపీడనం... ఏపీలో వర్షాలు

నేటి నుంచి తెలంగాణాలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు

వృద్ధుడికి ఆశ చూపిన మహిళ.. రూ. 8.7 కోట్లు కొట్టేశారు.. చివరికి ఏం జరిగిందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments