Webdunia - Bharat's app for daily news and videos

Install App

'జబర్దస్త్' ప్రవీణ్ ఇంట విషాదం.. అనారోగ్యంతో తండ్రి మృతి

jabardasth praveen
Webdunia
గురువారం, 18 ఆగస్టు 2022 (12:21 IST)
జబర్దస్త్ కమెడియన్, పటాస్ ప్రవీణ్ తండ్రి అనారోగ్యంతో కన్నుమూశారు. గత గత కొన్ని నెలలుగా బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మంగళవారం తుది శ్వాస విడిచారు. ఆయన ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఆయన తుదిశ్వాస విడిచారు. 
 
కాగా, ప్రవీణ్ చిన్నతనంలోనే తల్లి చనిపోయారు. ఆయనతో పాటు తమ్ముడిని తండ్రి పెంచి పెద్దచేసిన సంగతి తెలిసిందే. తమ తండ్రి కష్టపడి పెంచారని ప్రవీణ్ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అలాంటి వ్యక్తి భౌతికంగా లేకపోవడంతో ప్రవీణ్ తీవ్ర దుఃఖసాగరంలో మునిగిపోయారు. కాగా, జబర్దస్త్ టీమ్ సభ్యులు, ఆయన అనుచరులు ఆయనకు సానుభూతి తెలియజేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వివేకా కుమార్తె సునీత భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన వైఎస్ షర్మిల

రాంగోపాల్ వర్మపై తొందరపాటు చర్యలు వద్దు : ఏపీ హైకోర్టు

భూలోక స్వర్గాన్ని తలపించే తిరుమల కొండలు.. హిమపాతంతో అద్భుతం (video)

రైలులో మైనర్ బాలికకు లైంగిక వేధింపులు.. వీడియో తీసిన దుండగుడు..

ప్లీజ్.. చైనా అమ్మాయిలతో శారీరక సంబంధం వద్దు : అమెరికా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments