Webdunia - Bharat's app for daily news and videos

Install App

'జబర్దస్త్' ఆదిపై దాడి.. కారణం ఆ స్కిట్టేనా?

Webdunia
మంగళవారం, 9 నవంబరు 2021 (16:00 IST)
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ (మా)లో భాగంగా తన ప్యానల్ తరపున ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నాడు మంచు విష్ణు. ప్రతీ న్యూస్ ఛానల్ వారికి అతను ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఈ దశలో అతను ట్రోలింగ్‌కు కూడా గురయ్యాడు. 
 
ప్రకాష్ రాజ్‌కు తెలుగు రాదు అంటూనే అతను.. తెలుగు సరిగ్గా మాట్లాడకుండా ట్రోలర్స్‌కు దొరికిపోయాడు. మీమ్ పేజెస్ వారికి బోలెడంత స్టఫ్ ఇచ్చాడు. బిగ్ బాస్, ఐపీఎల్ కంటే ఎక్కువగా 'మా' ఎన్నికలు వీడియోలే చూసేంత ఇంట్రెస్ట్ కలిగించేలా చేశాడు మంచు విష్ణు. 
 
అయితే ప్రచార కార్యక్రమాల్లో భాగంగా మంచు విష్ణు వాడిన పదాలని.. 'జబర్దస్త్' స్టార్ కమెడియన్ హైపర్ ఆది తన స్కిట్ కోసం వాడుకున్నాడు. దీపావళి నాడు టెలికాస్ట్ అయిన ఎపిసోడ్‌లో ఆది మరింత ఉత్సాహంతో విష్ణు వాడిన డైలాగులని పలకడంతో అవి వైరల్ అయ్యాయి. ఆది స్కిట్ వల్ల మంచు విష్ణు, అతని సన్నిహితులు కూడా హర్ట్ అయ్యారని తెలుస్తోంది.
 
అంతేకాకుండా ఆది ఈ స్కిట్ వేయడం వెనుక మెగా బ్రదర్ నాగబాబు హస్తం కూడా ఉందని వారు అనుమానంతో ఆదిని హెచ్చరించి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారట. దానికి ఆది నిరాకరించడంతో నేరుగా సెట్ వద్దకు వెళ్ళి ఆదిపై వారు చెయ్యి చేసుకోవడమే కాక.. అక్కడ చాలా సామాగ్రిని ధ్వంసం చేసినట్టు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వాటర్ వరల్డ్‌లోపడిన ఆరేళ్ల బాలుడు... ఆస్పత్రికి తరలించేలోపు...

పోసాని కృష్ణ మురళిపై సూళ్లూరు పేట పోలీస్ స్టేషన్‌లో కొత్త కేసు

అలేఖ్య చిట్టి పచ్చళ్ల వ్యాపారం క్లోజ్ ... దెబ్బకు దిగివచ్చి సారీ చెప్పింది... (Video)

గుడికి వెళ్లిన అమ్మ.. అమ్మమ్మ... ఆరేళ్ల బాలికపై మేనమామ అఘాయిత్యం!!

కొత్త రికార్డు సాధించిన శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments