Webdunia - Bharat's app for daily news and videos

Install App

దొరబాబుకు అండగా నిలిచిన భార్య.. చేతిపై పచ్చబొట్టు వేసుకుని?

Webdunia
ఆదివారం, 8 మార్చి 2020 (13:02 IST)
Dorababu_Nandu
వ్యభిచారం చేస్తూ దొరికిపోయిన తర్వాత జబర్దస్త్ కామెడీ నటుడు దొరబాబు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటికి వస్తున్నాయి.  అలాంటి పరిస్థితుల్లో భర్తను చూసిన తర్వాత ఏ భార్యకైనా కూడా కచ్చితంగా కోపం వస్తుంది. 
 
కానీ అతని భార్య మాత్రం ఆయనకు పూర్తి సపోర్ట్ చేస్తుంది. భర్తకు అండగా నిలుస్తుంది. అతడు దొరికిన కేసు.. అక్కడ జరిగిన విషయం ఏంటనేది అందరికీ తెలుసు. కానీ అలాంటి సమయంలో కుటుంబమే వెలేస్తే మాత్రం పరిస్థితులు దారుణంగా ఉంటాయని తెలుసుకుందో ఏమో కానీ.. భార్య అతనికి మద్దతు ప్రకటించింది. 
 
ఇంకా తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. తనను ప్రాణంగా చూసుకుంటాడని.. కూతుర్ని కాలు కింద పెట్టకుండా చూసుకుంటున్నాడని చెప్పింది దొరబాబు భార్య నందు. ఈమె నెల్లూరు లోకల్ ఛానెల్లో యాంకర్ పనిచేస్తోంది. 2018లో దొరబాబుతో ఈమెకు ప్రేమ వివాహం జరిగింది. అప్పట్నుంచి ఇద్దరూ అన్యోన్యంగా కలిసున్నారు. బి గ్రేడ్ షార్ట్ ఫిల్మ్స్ చేసాడని తెలిసినా కూడా దొరబాబును నందు ప్రేమించి పెళ్లి చేసుకుందంటే అతనెంత మంచివాడో అర్థం చేసుకోండని అంటున్నారు.. దొరబాబు సన్నిహితులు కూడా. 
 
ఇక భార్య మరో అడుగు ముందుకేసి భర్త పట్టుబడిన తర్వాత అతడి పేరును చేతిపై పచ్చబొట్టు పొడిపించుకుని.. డి ఫర్ దొరబాబు అంటూ టాటూ వేయించుకుంది నందు. ఈమె చేసిన పని చూసి కొందరు షాక్ అవుతున్నారు. మరికొందరు మాత్రం ఇంతగా ప్రేమించే భార్య ఇంట్లో ఉంటే అవేం పాడుపనులు అంటూ దొరబాబును విమర్శిస్తున్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శోభనం రాత్రి తెల్లటి దుప్పటిపై రక్తపు మరకలు లేవనీ... కోడలి కన్యత్వంపై సందేహం... ఎక్కడ?

మనం వచ్చిన పనేంటి.. మీరు మాట్లాడుతున్నదేమిటి : మంత్రి భరత్‌కు సీఎం వార్నింగ్!!

పరందూరు గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు కావాల్సిందే.. కానీ రైతులకు అండగా ఉంటాం...

Pawan Kalyan : కాపు సామాజిక వర్గానికి 5శాతం రిజర్వేషన్ అమలు చేయాలి

రోడ్లపై తలకాయలు లేకుండా నడిపేవారు ఎక్కువయ్యారు: పోలీసులకు పెద్ద తలనొప్పి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తిన్నది గొంతులోకి వచ్చినట్లుంటుందా?

శరీరం లావయ్యేందుకు కారణమయ్యే అలవాట్లు ఇవే

నువ్వుండలను తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

భారతదేశంలో సామ్‌సంగ్ హెల్త్ యాప్‌లో వ్యక్తిగత ఆరోగ్య రికార్డుల ఫీచర్‌ను ప్రవేశపెట్టిన సామ్‌సంగ్

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

తర్వాతి కథనం
Show comments