కన్నీరు పెట్టిస్తున్న 'జబర్దస్త్' యాంకర్ సౌమ్యారావు వీడియో

Webdunia
ఆదివారం, 21 మే 2023 (16:03 IST)
బుల్లితెరపై ప్రముఖ యాంకర్‌గా రాణిస్తున్న సౌమ్యా రావుకు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు ప్రతి ఒక్కరితో కంట తడిపెట్టిస్తుంది. కేన్సర్‌తో బాధపడుతున్న తన తల్లిని తలచుకుని ఆమె తీవ్ర భావోద్వేగానికి లోనవుతున్నారు. చివరి రోజుల్లో తన తల్లి ఎదుర్కొన్న నరకం గురించి వివరిస్తూ ఏ తల్లికీ అలాంటి పరిస్థితి రాకూడదని కన్నీటి పర్యంతమైంది. ఆస్పత్రి పడక మీద ఉన్న తల్లిని సంతోషంగా ఉంచేందుకు రీల్స్ చేసిన వీడియోను సౌమ్య తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేశారు. ఇది ఇపుడు వైరల్‌గా మారింది. 
 
"అమ్మ కోసం గుడికి వెళ్లి పూజలు చేశాను. ఉపవాసాలు ఉన్నాను. అయినా దేవుడు నా మీద దయ చూపలేదు. దేవుడు ఎందుకు ఇలా చేశాడు అని చాలా బాధపడ్డాను. అమ్మా.. చివరి క్షణాల్లో నీవు పడిన బాధలు మర్చిపోలేక పోతున్నా.. నువ్వు లేకుండా నా జీవితం అసంపూర్ణంగానే మిగిలింది. ప్రతి క్షణం నిన్ను మిస్ అవుతున్నాను. అమ్మా.. నా కోసం మళ్లీ పుడతావని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నా.. దేవుడా.. మళ్లీ మా అమ్మనాన్నలను నాకివ్వు. లవ్యూ సో మచ్.. అంటూ సౌమ్య తన అమ్మపై తనకున్న ప్రేమను తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

32 ఏళ్లు వచ్చినా పెళ్లి కావడంలేదని రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య

ఏపీని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా తీర్చిదిద్దుతాం : సీఎం చంద్రబాబు

కడుపు నొప్పితో మహిళ స్కానింగుకి వస్తే ప్రైవేట్ భాగాలను తాకుతూ వేధింపులు (video)

Gujarat: భార్యాభర్తల మధ్య కుక్క పెట్టిన లొల్లి.. విడాకుల వరకు వెళ్లింది..

ఢిల్లీ ఎర్రకోట కారుబాంబు పేలుడు : మరో వైద్యుడు అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments