Webdunia - Bharat's app for daily news and videos

Install App

జబర్దస్త్ నుండి సుడిగాలి సుధీర్ ఔట్.. వెల్లడైన అసలు నిజాలు

ప్రముఖ తెలుగు ఛానెల్‌ ఈ టీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్‌లో ఇటీవల వస్తున్న ప్రోమోని చూసే ఉంటారు. ఈ షోలో ఎంతో పాపులర్ అయిన సుడిగాలి సుధీర్ టీమ్‌ని ఓ రేంజిలో ఉతికి ఆరేసారు జడ్జిలు రోజా, నాగబాబులు. మార్చి 31, శుక్రవారం నాడు ప్రసారం కానున్న షోలో ఈ గొడవను

జబర్దస్త్ నుండి సుడిగాలి సుధీర్ ఔట్.. వెల్లడైన అసలు నిజాలు
Webdunia
గురువారం, 30 మార్చి 2017 (13:36 IST)
ప్రముఖ తెలుగు ఛానెల్‌ ఈ టీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్‌లో ఇటీవల వస్తున్న ప్రోమోని చూసే ఉంటారు. ఈ షోలో ఎంతో పాపులర్ అయిన సుడిగాలి సుధీర్ టీమ్‌ని ఓ రేంజిలో ఉతికి ఆరేసారు జడ్జిలు రోజా, నాగబాబులు. మార్చి 31, శుక్రవారం నాడు ప్రసారం కానున్న షోలో ఈ గొడవను మొదలుపెట్టింది రష్మీ. 
 
"అసలేంటి మీరు పెద్ద తోపులనుకుంటున్నారా" అని రష్మీ అనడంతో గెటప్ శీను ఘాటుగానే సమాధానం ఇచ్చాడు. స్కిట్ బాగానే వచ్చింది నువ్ జడ్జీలను కనుక్కోమంటూ. అసలు ప్రాబ్లెం ఏంటి మీకు అంటూ మొదలెట్టిన నాగబాబు ఘాటైన పదజాలంతో స్టేజీపై ఉన్న మొత్తం బృందాన్ని గెటౌట్ అనే వరకు వెళ్లిపోయాడు. ఇదీ ఈ ప్రోమోలో ఉన్నది. 
 
ఇంతకీ దీని వెనుక నిజాలేంటంటే ఈ ఎపిసోడ్‌ తర్వాత రోజు ఏప్రిల్ 1 కావడంతో జనాలందర్నీ ఒకరోజు ముందే అంటే మార్చి 31నే ఫూల్స్ చేసేసారట. జనాలందర్నీ ఊదరగొట్టేసి, టెన్షన్ క్రియేట్ చేసేసి, లేనిపోని హడావుడి చేసేసిన తర్వాత షో చివర్లో అబ్బే ఇదంతా ఉత్తుత్తిగానే అనేసి, ఏప్రిల్ ఫూల్ అనేయబోతున్నారని వినికిడి. 
 
ఏది ఏమైనా, అసలు కథే ఇదేనన్న విషయం రేపటి ప్రసారంలో తేటతెల్లం అయిపోతుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Bhadrachalam: భద్రాచలంలో ఆరు అంతస్థుల భవనం కుప్పకూలింది: శిథిలాల కింద ఎంతమంది? (video)

పాస్‌పోర్ట్ మరిచిపోయిన పైలెట్... 2 గంటల జర్నీ తర్వాత విమానం వెనక్కి!

Tourism: తక్కువ పెట్టుబడి.. ఉద్యోగాలను సృష్టించగలదు.. ఆర్థిక వృద్ధిని పెంచగలదు.. బాబు

అత్తపై కన్నేసిన కామాంధుడు, కోర్కే తీరేలా చేయంటూ భార్యపై ఒత్తిడి, చివరికి...

Wife: భార్యను గొంతుకోసి చంపేసిన క్యాబ్ డ్రైవర్.. ఆపై లొంగిపోయాడు.. కారణం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments