Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృతికా చౌదరిది హత్యే.. అర్ధనగ్నంగా మృతదేహం.. కానీ అత్యాచారం జరగలేదు.. నిందితుడి అరెస్ట్

హీరోయిన్ కృతికా చౌదరి ముంబైలోని తన నివాసంలో అనుమానాస్పద రీతిలో మరణించడంపై పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో ముంబైలో కలకలం సృష్టించిన కృతికా చౌదరి హత్య వెనక

Webdunia
బుధవారం, 14 జూన్ 2017 (11:24 IST)
హీరోయిన్ కృతికా చౌదరి ముంబైలోని తన నివాసంలో అనుమానాస్పద రీతిలో మరణించడంపై పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో ముంబైలో కలకలం సృష్టించిన కృతికా చౌదరి హత్య వెనకున్న మిస్టరీని పోలీసులు 24 గంటల్లోనే చేధించారు. రెండేళ్ల క్రితం భర్తతో తెగతెంపులు చేసుకున్న కృతికా, ఒంటరిగా ముంబైలో నివసిస్తూ హత్యకు గురైంది. 
 
ముంబై, అంధేరీ పశ్చిమ ప్రాంతంలోని తన అపార్టుమెంటులో అర్ధ నగ్నంగా పడివున్న ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఆమెది ఆత్మహత్య కాదని హత్యేనని నిర్ధారణకు వచ్చారు. కానీ హత్యకు ముందు అత్యాచారం జరగలేదని స్పష్టం చేశారు. కున్ కుల్ డస్టర్‌తో తలపై ఆమెను కొట్టి హత్య చేశారని పోలీసులు చెప్తున్నారు. నిందితుడి అదుపులోకి తీసుకున్నామని.. అతని వద్ద విచారణ జరుపుతున్నట్లు పోలీసులు చెప్పారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments