Webdunia - Bharat's app for daily news and videos

Install App

భ‌యంగానే రోజుకు 18 గంట‌లు క‌ష్ట‌ప‌డ్డాః రాశీఖ‌న్నా

Webdunia
సోమవారం, 31 మే 2021 (13:23 IST)
Rasi khanna
షూటింగ్లో హీరోయిన్లు ఒక రోజుకు క‌ష్ట‌ప‌డేది చాలా తక్కువే. కానీ అవ‌స‌ర‌మైతే నైట్ కూడా చేయాలంటే మ‌రుస‌టి రోజు చేద్దామని అంటారు. అది మామూలు రోజులు. కానీ క‌రోనా టైంలో షూటింగ్ చేయాలంటే క‌ష్ట‌మే. కానీ దాన్ని సుసాధ్యం చేసింది రాశీఖ‌న్నా. క‌రోనా సెకండ్‌వేవ్ టైంలో ష‌డెన్‌గా ఇండియా నుంచి ఇట‌లీ వెళ్ళారు ఆమె. `థ్యాంక్యూ` సినిమా కోసం అక్క‌డ‌కు వెళ్లేముందు భ‌య‌మేసింద‌ట‌. కొంత వ‌ర్క్ చేస్తే సినిమా పూర్త‌వుతుంది. అలాంటి టైంలో వెళ్ళ‌క త‌ప్ప‌లేదు. 
 
నాగ‌చైత‌న్య‌, మ‌నం ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కె. కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపొందుతోంది. నాగ‌చైత‌న్య మ‌హేష్‌బాబు అభిమానిగా న‌టిస్తున్నాడ‌ట‌. ఓ పాత్ర‌ను అవికాగోర్ కూడా చేసింద‌ట‌. అంతేకాకుండా మాళ‌విక నాయ‌ర్‌తోపాటు రాశీఖ‌న్నా కూడా మ‌రో హీరోయిన్‌. అయితే ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్ర‌కారం వెళ్ళ‌క త‌ప్ప‌లేదు. కానీ భ‌యంగా ఇట‌లీ వెళ్ళాను. చాలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నా. షూటింగ్ త్వ‌ర‌గా ముగించాలంటే రోజుకు 18 గంట‌లు ప‌నిచేయాల్సి వ‌చ్చింది. ఈ శ్ర‌మ‌తో ఆరోగ్యం ఏదైనా డిస్ట‌బ్ అవుతుందేమోన‌ని భావించాను. కానీ థ్యాంక్ గాడ్ అదేమీ రాలేదు. మొత్తానికి షూటింగ్ పూర్తిచేశాం. చాలా హ్యాపీగా వుంద‌ని తాజాగా రాశీక‌న్నా ట్వీట్ చేసింది. శ్రీ‌వెంక‌టేశ్వ‌రా క్రియేష‌న్స్ బేన‌ర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

KTR: సమంత విడాకులకు కేటీఆర్‌ కారణం.. కొండా సురేఖకు కవిత శుభాకాంక్షలు.. ఏంటిది?

Dinosaur-Era Discovery: రాజస్థాన్‌లో ఎముకలతో కూడిన అవశేషాలు.. డైనోసార్ యుగానికి చెందినవా?

జూనియర్ ఎన్టీఆర్‌పై కామెంట్లు- దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌పై చంద్రబాబు సీరియస్?

కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి షాక్.. ముసుగు ధరించిన వ్యక్తి నుంచి లెటర్.. రూ.2కోట్లు డిమాండ్

భద్రాచలం వద్ద గోదావరి నది నీటి మట్టం పెంపు.. మూడవ హెచ్చరిక జారీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments