చంద్రముఖి-2.. కంగనా రనౌత్ సంతకం చేసేసిందిగా...

Webdunia
శనివారం, 10 డిశెంబరు 2022 (23:17 IST)
Kangana
2005లో వచ్చిన చంద్రముఖి చిత్రానికి సీక్వెల్ ప్రస్తుతం రూపొందుతోంది. జూలై నుంచి ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో చంద్రముఖి పాత్రలో ఎవరు నటిస్తారనే దానిపై అంచనాలు పెరిగిపోయాయి.
 
కాగా, ఈ చిత్రంలో చంద్రముఖి పాత్రలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ని సంతకం చేశారు. ఈ విషయాన్ని లైకా అధికారికంగా ప్రకటించింది.
 
ఈ చిత్రంలో రాఘవ లారెన్స్, వడివేలు, రాధిక, తోటధరణి తదితరులు నటిస్తుండగా, కంగనా రనౌత్ రాక అభిమానులను మరింత ఉత్సాహపరిచింది. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

'నిన్ను గర్భవతిని చేయాలి... మన బిడ్డ కావాలి' : మహిళతో ఎమ్మెల్యే సంభాషణ

బంగాళాఖాతంలో అల్పపీడనం: నవంబర్ 29 నుంచి డిసెంబర్ 2 వరకు ఏపీలో భారీ వర్షాలు

బ్లూ డ్రమ్ మర్డర్ కేసు : భర్త హత్య కేసు.. జైలులో భార్య... పండంటి బిడ్డకు జన్మ

బైకును ఢీకొన్న ట్రాక్టర్-రోడ్డు ప్రమాదంలో నవ వధువు మృతి

న్యాయవాదిపై కేసు: ఇద్దరి మధ్య సమ్మతంతోనే శృంగారం.. అది అత్యాచారం కాదు.. సుప్రీంకోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments