Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ సంవత్సరం కూడా ప్రభాస్ పెళ్లి కానట్లేనా.. తనకేమీ తెలీదంటున్న బాహుబలి

దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలోనే అత్యంత అర్హుడైన ప్రభాస్ బ్రహ్మచారుల క్లబ్ నుంచి త్వరలో తప్పుకోనున్నాడా.. గత రెండేళ్లుగా బాహుబలి సినిమాలో కట్టప్ప ఎంత సంచలనం కలిగిస్తున్నాడో అంతకు మించిన సంచలనం ప్రభాస్ తన పెళ్లివార్తలతో కలిగిస్తున్నాడు. ఎట్టకేలకు ఈ ఉత

Webdunia
బుధవారం, 22 మార్చి 2017 (08:34 IST)
దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలోనే అత్యంత అర్హుడైన ప్రభాస్ బ్రహ్మచారుల క్లబ్ నుంచి త్వరలో తప్పుకోనున్నాడా.. గత రెండేళ్లుగా బాహుబలి సినిమాలో కట్టప్ప ఎంత సంచలనం కలిగిస్తున్నాడో అంతకు మించిన సంచలనం ప్రభాస్ తన పెళ్లివార్తలతో కలిగిస్తున్నాడు. ఎట్టకేలకు ఈ ఉత్కంఠకు తెరపడినట్లే భావిస్తున్నారు.

 
తల్లి, కుటుంబ సభ్యులు కుదిర్చి ఎంపిక చేసిన ఒక అమ్మాయి మెళ్లో మూడు ముళ్లు వేయడానికి ప్రభాస్ సిద్ధమయ్యాడన్న వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది. పలు మీడియా కథనాల ప్రకారం ఈ సంవత్సరం చివర్లో ప్రభాసం పెళ్లి జరుగనున్నట్లు బోగట్టా. 
 
అయితే పెళ్లి గురించి ప్రభాస్ ఒక్కమాటంటే ఒక్కమాట కూడా చెప్పడం లేదు. ఎట్టకేలకు తల్లి, కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు ఆ శుభ గడియకు ప్రభాస్ ఒకే చెప్పాడని తెలుస్తోంది. అయితే పెళ్లి ఎప్పుడన్నది మాత్రం ప్రభాస్ చెప్పే అవకాశం లేదు. ఎస్ఎస్ రాజమౌళి ఎపిక్ డ్రామా బాహుబలి 2 ది కన్‌క్లూజన్ విడుదలైన తర్వాతే ప్రభాస్ ఈ విషయమై నోరు విప్పవచ్చని తెలుస్తోంది.
 
బాహుబలి 2 సినిమా నుంచి తనవైపు జనం దృష్టి మళ్లకూడదనే ఉద్దేశంతోనే ప్రభాస్ ఎవరెంత అడిగినా తన పెళ్లి గురించి నోరిప్పటం లేదు. గత సంవత్సరం బాహుబలి సహ నటుడు రానా దగ్గుబాటి తన స్నేహితుడు ప్రభాస్‌కు పెళ్లి కూతురును వెతికి పెట్టడంటూ వివాహ ప్రకటన చేసి వేలాది అబిమానులను దిగ్బ్రాంతిపర్చాడు. 
 
అయితే ఈ వార్తలైనా నిజమేనా కాదా అనే విషయాన్ని కాలమే నిర్ధారించాలి. ఏదేమైనా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ప్రభాస్ కథ ముగుస్తోందన్న మాటే..
 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments