అండర్ వాటర్‌లో 'బ్రహ్మాస్త్ర' బ్యూటీ అందాల ఆరబోత!

Webdunia
ఆదివారం, 21 మార్చి 2021 (12:37 IST)
బాలీవుడ్ నటి అలియా భట్. అందాల ఆరబోతలో ఇతర హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోనని రుజువు చేస్తోంది. తాజాగా అండర్ వాటర్‌లో ఈ అమ్మడు అందాలు ఆరబోసింది. ఆ అందాల ఆరబోతను కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేయగా, అవి వైరల్ అయ్యాయి. 
 
వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించే అలియా... అప్పుడ‌ప్పుడు అందాల ఆర‌బోత‌తోను యువ‌త మ‌న‌సులు దోచుకుంటూ ఉంటుంది. తాజాగా బికినీలో ద‌ర్శ‌న‌మిచ్చి అంద‌రి అటెన్ష‌న్‌ను తన వైపుకు తిప్పుకుంది.
 
వ‌రుస సినిమాలతో కొన్నాళ్లుగా బిజీగా ఉన్న అలియాకు కాస్త టైం దొర‌కిందో ఏమో సేద తీరేందుకు బికినీతో స్విమ్మింగ్ పూల్‌లోకి దూకింది. నీటి అడుగున జ‌ల‌కాలాడుతున్న ఫొటోను త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. 
 
"నాకు బెస్ట్ డే" అంటూ కాప్షన్ జోడించింది. ఈ ఫొటోకు లైకుల వ‌ర్షం కురుస్తుంది. ఇక అలియా సినిమాల విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం "ఆర్ఆర్ఆర్" చిత్రంతో పాటు "గంగూబాయి కతియావాడి", "బ్ర‌హ్మాస్త్రా" సినిమాల‌తో బిజీగా ఉంది. "ఆర్ఆర్ఆర్" చిత్రంలో అలియా సీత పాత్ర‌లో క‌నిపించ‌నున్న విష‌యం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చాయ్‌వాలా దేశ ప్రధానమంత్రి ఎలా అయ్యారు? సీఎం చంద్రబాబు ప్రశ్న

'ఈ పూటకు వెళ్లొద్దు... ఇంట్లోనే ఉండిపో నాన్నా' అని చెప్పినా వినలేదు.. చివరకు శాశ్వతంగా...

విమాన ప్రమాదం : భారతీయ కుటుంబానికి భారీ ఊరట

మలేషియాలో చదువుతున్నట్టుగా నమ్మించి ప్రియుడిని పెళ్లి చేసుకుని ఆపై సూసైడ్...

తిరుపతి - నెల్లూరు జిల్లాలకు భారీ వర్ష సూచన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments