Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్తీకదీపం సీరియల్‌కు శుభం కార్డు పడనుందా?

Webdunia
మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (16:42 IST)
కార్తీకదీపం.. బుల్లితెరపై బంపర్ హిట్ అయ్యింది. అలాంటి ఈ సీరియల్‌కి శుభం కార్డు పడనున్నట్లు తెలుస్తోంది. నిన్నటి వరకు వంటలక్క అత్తింటికి చేరడం కల అని.. కుటుంబంతో కలిసి వంటలక్క అత్తింటికి వచ్చినట్టు చూపించిన అది కలే అనుకున్న ప్రేక్షకులందరికీ పెద్ద షాక్ ఇచ్చాడు డాక్టర్ బాబు.
 
ఈరోజు ఏపిసోడ్ లోకి వెళ్తే.. ఎప్పుడో రెండేళ్ల క్రితం ఆత్మగౌరవం అంటూ ఇల్లు దాటిన వంటలక్క ఈరోజు ఏపిసోడ్ తో మళ్ళీ అత్తింట్లోకి అడుగుపెట్టింది. వంటలక్కను డాక్టర్ బాబే తీసుకోని వచ్చాడు. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. వంటలక్కను డాక్టర్ బాబు ఇంటికి తీసుకొచ్చిన అది కేవలం సౌందర్యకు కోడలిగా, పిల్లలకు తల్లిగా మాత్రమే అని డాక్టర్ బాబు ఊహించని షాక్ ఇచ్చాడు.
 
అయితే ఈ డాక్టర్ బాబు ఎప్పుడు మారాడు రోజు జరిగే గొడవలే జరిగినప్పటికీ వంటలక్క విజయవంతంగా అత్తింటికి చేరింది. మరోవైపు డాక్టర్ మోనిత మాత్రం డాక్టర్ బాబు మోసం చేశాడు అంటూ కోపంతో రగిలిపోతూ డాక్టర్ బాబును తన సొంతం ఎలా చేసుకోవాలో తెలుసు అంటూ కూతలు కూస్తుంది. ఇక ఇక్కడ ఆనంద్ రావు షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు.
 
ప్రేమతోనే దీపను ఇంటికి తీసుకువచ్చావని డాక్టర్ బాబుకు అర్థం అయ్యేలా చెప్పిన ఆనంద్ రావు.. దీప ఇక పేదరికంలో మునిగి తెలకూడదు అని ఆమె కోసం ఓ బిజినెస్ పెట్టిస్తా అంటూ డాక్టర్ బాబును అడుగుతాడు. మరి ఈ విషయానికి డాక్టర్ ఒప్పుకుంటాడో లేదో రేపు చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మార్నింగ్ వాక్ నుంచి మ్యారేజ్ వరకు.. 60 యేళ్ల వయసులో 51 యేళ్ల మహిళను పెళ్లాడిన దిలీప్ ఘోష్

lady don zikra అరేయ్ గూట్లే... నా బ్రదర్‌ను పొడిచినోడిని లేపేయ్?!: లేడీ డాన్ జిక్రా హస్తం?!!

ఏపీ నుంచి రాజ్యసభ స్థానానికి తమిళనాడు బీజేపీ నేత అన్నామలై?

ఈ రాత్రి నా భర్తను చంపేద్దాం.. ఆపై పామును వదిలేద్దాం.. పనైపోతుంది.. ప్రియుడితో..?

వైకాపాలో 2వ స్థానం నుంచి 2 వేల స్థానానికి చేర్చారు : విజయసాయి రెడ్డి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments