Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీవితం ముగిసిపోనుంది... ఇక ఇవన్నీ ఎందుకు : బిగ్ బి

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తన జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీవితం ముగిసిపోయే క్షణంలో ఉందనీ, ఇపుడు ఇవన్నీ ఎందుకు? అని అంటూ ఆయన చేసిన ట్వీట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Webdunia
శుక్రవారం, 13 అక్టోబరు 2017 (08:55 IST)
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తన జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీవితం ముగిసిపోయే క్షణంలో ఉందనీ, ఇపుడు ఇవన్నీ ఎందుకు? అని అంటూ ఆయన చేసిన ట్వీట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 
బాలీవుడ్ బిగ్ బి గురువారం తన 75వ పుట్టినరోజును ఎలాంటి హుంగూ ఆర్భాటం లేకుండా కేవలం తన కుటుంబసభ్యుల మధ్యే ఆయన గడిపారు. తన కుటుంబ సభ్యులతో కలిసి మాల్దీవులకు బిగ్ బీ వెళ్లి వచ్చారు. అమితాబ్ తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోకపోవడంపై ఆయన అభిమానులు నిరాశ చెందారు. 
 
ఈ నేపథ్యంలో అమితాబ్ తన బ్లాగ్ ద్వారా చేసిన ఓ పోస్ట్ ఆసక్తికరంగా ఉంది. "75 ఏళ్ల తర్వాత అన్నింటికీ దూరంగా వెళ్లిపోతాం. ఈ వయసులో వేడుకలు జరుపుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. ఎలాంటి దుస్తులు ధరించాలి? ఎవరెవర్ని ఆహ్వానించాలి?.. ఇలా పలు ప్రశ్నలు తలెత్తుతాయి. జీవితం ముగిసిపోయే క్షణంలో ఇవన్నీ ఎందుకు? నా వాళ్ల మధ్య కూర్చుని వాళ్లు చెప్పే సంగతులు వింటుంటే నన్ను నేనే కోల్పోతున్నాననే భయం కలుగుతోంది.." అని తన బ్లాగ్‌లో అమితాబ్ పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాక్‌కు పగటిపూటే చుక్కలు... యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్‌తో మిలిటరీ పోస్ట్‌ను ధ్వంసం (Video)

భారత్ పాకిస్థాన్ యుద్ధం : విమాన ప్రయాణికులకు అలెర్ట్

దేశం కోసం ఏమైనా చేస్తాం : ముఖేశ్ అంబానీ - గౌతం అదానీ

పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్ నిధులపై సమీక్ష.. అడ్డు చెప్పనున్న భారత్!

భారత్ పాక్ యుద్ధం : దేశంలో ఆహార ధాన్యాల కొరత ఏర్పడిందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments