Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేహా కక్కర్‌కు చేదు అనుభవం.. బుగ్గపై ముద్దెట్టిన అభిమాని

Webdunia
శుక్రవారం, 18 అక్టోబరు 2019 (15:25 IST)
సింగింగ్ రియాల్టీ షో ఇండియన్ ఐడోల్ 11లో ప్రముఖ గాయని నేహా కక్కర్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఈ కార్యక్రమానికి ఆమె జడ్జిగా వ్యవహరిస్తోంది. అయితే ఓ ఫ్యాన్ కోసం స్టేజ్ ఎక్కిన నేహా కక్కర్.. అతను ఇచ్చిన కిస్‌తో షాకైంది. ఆడిషన్ రౌండ్‌లో కంటిస్టెంట్స్ స్టేజ్‌పైకి ఎంటర్ అవుతుంటారు. ఆ సందర్భంగా తమ అభిమాన గాయకులకు కానుకలు ఇస్తుంటారు. 
 
అలా ఓ రాజస్థానీ వ్యక్తిగా వచ్చిన అభిమాని కక్కర్‌కు టెడ్డీని ఇచ్చాడు. అభిమానిని హత్తుకుని టెడ్డీని తీసుకున్న నేహా కక్కర్‌కు షాక్ మిగిలింది. ఆ అభిమాని ఆమె బుగ్గపై ముద్దు పెట్టాడు. దీంతో తప్పుకున్న కక్కర్ షాకైంది. హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఆదిత్యా నారాయణన్ ఆ ఫ్యాన్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. మరో జడ్జి అను మాలిక్ కూడా షాకైయ్యాడు. నేహాకు బుగ్గపై ముద్దెట్టిన అభిమానిని ఏంటిది అన్నట్లు అడిగాడు. 
 
కాగా తెలుగులో నాగార్జున నటించిన కేడీలో నీవేనా నీవేనా పాటతో పాటు 'అలా ఎలా'లో 'థనక్ థనక్' పాటను నేహానే పాడారు. ప్రస్తుతం ఓ కంటిస్టెంట్ నేహా కక్కర్‌కు బుగ్గపై ముద్దెట్టడానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంటి ముందు చెత్త వేయుద్దన్నందుకు మహిళ తల నరికేశాడు

తమిళనాడు జీడీపీ కంటే పాకిస్థాన్ జీడీపీ తక్కువా? నెటిజన్ల సెటైర్లు!!

కాశ్మీర్ త్రాల్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం, ఒకడు పహెల్గాం దాడిలో పాల్గొన్నాడు?!!

హత్యకు దారితీసిన సమోసా ఘర్షణ - షాపు యజమానిని కాల్చేసిన కస్టమర్!!

టీడీపీ మహానాడు.. నారా లోకేష్‌కు ప్రమోషన్ ఇచ్చే ఛాన్స్.. ఏ పదవి ఇస్తారంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments