'భారతీయుడు' సినిమాకు స్ఫూర్తి తాహసీల్దారు కార్యాలయమే : డైరెక్టర్ శంకర్

Webdunia
శుక్రవారం, 18 జనవరి 2019 (13:01 IST)
దాదాపు రెండు దశాబ్దాల క్రితం వచ్చిన చిత్రం 'భారతీయుడు' (ఇండియన్). ఈ చిత్రం సీక్వెల్‌గా "భారతీయుడు-2"ను తెరకెక్కించే పనిలో దర్శకుడు  శంకర్ నిమగ్నమయ్యారు. అయితే, 'భారతీయుడు' చిత్ర కథ తయారు చేయడానికి తనకు స్ఫూర్తిగా ఉన్న ఓ సంఘటనను డైరెక్టర్ శంకర్ గుర్తుచేశాడు. 
 
తాను కాలేజీ చదువుకునే రోజుల్లో ఆదాయ, కుల ధృవీకరణ పత్రాల కోసం తాహసీల్దారు కార్యాలయానికి వెళితే లంచం అడిగారన్నారు. ఈ ఘటనే 'భారతీయుడు' చిత్రం తీయడానికి ప్రేరణగా నిలిచిందన్నారు. సామాన్య ప్రజానీకాన్ని ప్రతి సమస్యా ఎంత ఇబ్బందికి గురిచేస్తుందనే విషయం 'ఇండియన్-2'లో చూపించనున్నట్లు తెలిపాడు. 
 
కాగా, 'భారతీయుడు-2' చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ను సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయగా, తాజాగా రెండో పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రం శనివారం నుంచి నుంచే రెగ్యులర్ షూటింగ్‌ జరుపుకోనుంది. తాజా లుక్‌లో ఓల్డర్.. వైజర్.. డెడ్లియర్ క్యాప్షన్స్‌తో మరింత పవర్‌ఫుల్‌గా కమల్ కనిపిస్తున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దీపావళి కానుకగా ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను ప్రకటించిన సీఎం చంద్రబాబు

వయాగ్రా మాత్రలు కూరలో కలిపింది.. చివరికి శృంగారం చేస్తుండగా భర్త చనిపోయాడని?

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు దీపావళి కానుక

డయల్ బిఫోర్ యు డిగ్ అని కోరుతున్న థింక్ గ్యాస్

ఒక్క రాత్రికి రూ. 10 వేలు ఇస్తా, నాతో పడుకుంటావా?: కామాంధుడికి దేహశుద్ధి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments