Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇలియానా పరిస్థితి చివరికి ఇలా తయారైంది...

నటి ఇలియానా బాలీవుడ్ చేరిన నాటి నుండి దక్షిణాది చిత్రాలలో కనిపించడం తగ్గినా, అప్పుడప్పుడు ఏదో ఒక వార్త ద్వారా తళుక్కుమంటోంది. నటి ఇలియానా మచ్చ లేని అందానికి గల రహస్యాల్ని తాను బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంట

Webdunia
శుక్రవారం, 28 ఏప్రియల్ 2017 (18:35 IST)
నటి ఇలియానా బాలీవుడ్ చేరిన నాటి నుండి దక్షిణాది చిత్రాలలో కనిపించడం తగ్గినా, అప్పుడప్పుడు ఏదో ఒక వార్త ద్వారా తళుక్కుమంటోంది. నటి ఇలియానా మచ్చ లేని అందానికి గల రహస్యాల్ని తాను బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటున్న పాండ్స్ కంపెనీతో పంచుకుంది. సాధారణంగా తాను తక్కువగా మేకప్ చేసుకోవడానికి ప్రాధాన్యతనిస్తానని, దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు, విమానాలలో ప్రయాణించాల్సినప్పుడు తన మేకప్‌ను ఒకసారి తన సీట్‌లో కూర్చోగానే తీసివేస్తానని, కొద్దిగా హైడ్రాటెడ్ మిస్ట్‌ను ఆపై మాయిశ్చరైజర్ వేసుకొంటానని చెప్పింది.
 
తన పెదాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తానని, అవి కళ తప్పకుండా ఉండటానికి ఆయిల్ రిచ్ లిప్ బామ్‌ను వేసుకొంటానని చెప్పింది. నీటిని ఎక్కువగా తీసుకుంటానని, వేడి నీటిలో ముంచిన నాప్కిన్‌తో ముఖాన్ని తుడిచి ఆపై చల్లని నీటిలో ముంచిన నాప్కిన్లతో తుడిస్తే మంచి ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుందని చెప్పింది. మొత్తమ్మీద సినీ ఛాన్సుల్లేక గోళ్లు గిల్లుకుంటున్నానని చెప్పకుండా ఇలా బ్యూటీ టిప్స్ చెపుతోందన్నమాట ఇల్లి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కులాంతర వివాహం చేసుకుందనీ అక్కను కడతేర్చిన సోదరుడు...

ఈవీఎంలను హ్యాక్ చేయలేరు ... ఈసీ స్పష్టీకరణ

తిరుమల ఘాట్ రోడ్డు: యువకుల ఓవరాక్షన్.. సన్ రూఫ్‌పై సెల్ఫీలు (video)

ఆంజనేయ స్వామికి ఆలయంలో వానరం.. గదపట్టుకుని దర్శనం (video)

కుమారుడికి క్షమాభిక్ష పెట్టుకున్న జో బైడెన్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments