రజనీకాంత్- అక్షయ్ కుమార్- శంకర్ ''2.0''.. మేకింగ్ వీడియో

రజనీకాంత్- అక్షయ్ కుమార్- శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ బడ్జెట్ మూవీ ''2.0''. ఈ సినిమాకు సంబంధించిన నాలుగో మేకింగ్ వీడియో గాంధీ జయంతి సందర్భంగా విడుదల చేశారు. 2.0 సినిమా మేకింగ్ కోసం అంతర్జాతీయ

Webdunia
బుధవారం, 3 అక్టోబరు 2018 (13:05 IST)
రజనీకాంత్- అక్షయ్ కుమార్- శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ బడ్జెట్ మూవీ ''2.0''. ఈ సినిమాకు సంబంధించిన నాలుగో మేకింగ్ వీడియో గాంధీ జయంతి సందర్భంగా విడుదల చేశారు. 2.0 సినిమా మేకింగ్ కోసం అంతర్జాతీయ స్థాయి యాక్షన్ సీన్స్ నిపుణులు, కొరియోగ్రాఫర్లు, విజువల్ ఎఫెక్ట్స్ ఎక్స్ పర్ట్స్ పనిచేశారని ఈ వీడియోను బట్టి అర్థం చేసుకోవచ్చు. వాళ్ల వివరాలను ఈ వీడియోతో అందరికీ పరిచయం చేశారు. 
 
2.0 కోసం.. 25 వీఎఫ్ఎక్స్ సంస్థలు పనిచేశాయి. 2150 వీఎఫ్ఎక్స్ షాట్స్ తీశారు. వెయ్యి మంది వీఎఫ్ఎక్స్ ఆర్టిస్టులు పనిచేశారు. నేటివ్ 3 డీ, యానిమేట్రోనిక్స్, 13వందల ప్రి విజ్ షాట్స్, వెయ్యి కాంప్లెక్స్ వీఎఫ్ఎక్స్ షాట్స్, వీ క్యామ్ టెక్నాలజీ, స్పైడర్ క్యామ్ సిస్టమ్స్, లైడార్ స్కానింగ్‌లను ఉపయోగించారని వీడియోను బట్టి తెలుస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

యూపీలో దారుణం : దళితుడిపై అగ్రవర్ణాల దాష్టీకం.. బూట్లు నాకించి.. చేయి విరగ్గొట్టారు

తెలంగాణాలో నాలుగు రోజుల పాటు వర్షాలే వర్షాలు

మిస్టర్ నాయుడు 75 యేళ్ల యంగ్ డైనమిక్ లీడర్ - 3 కారణాలతో పెట్టుబడులు పెట్టొచ్చు.. నారా లోకేశ్

ఇదే మీకు లాస్ట్ దీపావళి.. వైకాపా నేతలకు జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్... (Video)

రాజకీయాలు చేయడం మానుకుని సమస్యలు పరిష్కరించండి : హర్ష్ గోయెంకా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments