Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా నాన్న బాహుబలి 3 రాస్తే తీయడానికి నేను రెడీ... రాజమౌళి

అనుకున్నట్లే బాహుబలి 3 కూడా లైన్లోకి వచ్చేట్లే వుంది. ఇప్పటికే భల్లాలదేవ(రానా)కు పెళ్లి కాకుండానే కొడుకు ఎలా అనే ఓ బ్యాలెన్స్ క్వచ్చన్ తిరుగుతోంది. మరోవైపు బిజ్జలదేవుడుని చంపినట్లు చూపించలేదు. ఈ రెండు క్యారెక్టర్లు చాలు... బాహుబలి 3ని పట్టాలెక్కించడా

Webdunia
గురువారం, 4 మే 2017 (22:48 IST)
అనుకున్నట్లే బాహుబలి 3 కూడా లైన్లోకి వచ్చేట్లే వుంది. ఇప్పటికే భల్లాలదేవ(రానా)కు పెళ్లి కాకుండానే కొడుకు ఎలా అనే ఓ బ్యాలెన్స్ క్వచ్చన్ తిరుగుతోంది. మరోవైపు బిజ్జలదేవుడుని చంపినట్లు చూపించలేదు. ఈ రెండు క్యారెక్టర్లు చాలు... బాహుబలి 3ని పట్టాలెక్కించడానికి. పైగా విజయేంద్ర ప్రసాద్ కథను అల్లడంలో అందెవేసిన చేయి. చిన్న పాయింటును పట్టుకుని కథను అద్భుతంగా రాసేస్తారు. ఆయన అనుకుంటే బాహుబలి 3 కూడా వచ్చేస్తుంది. 
 
ఎలాగూ జక్కన్న ఓకే అంటున్నారు కనుక ఈ చిత్రం కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు. బాహుబలి 3పై లండన్లో ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు రాజమౌళి పైవిధంగా సమాధానమిచ్చారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

టర్కీకి షాకిచ్చిన జేఎన్‌యూ ... కీలక ఒప్పందం రద్దు

భూమిపై ఆక్సిజన్ తగ్గిపోతుంది.. మానవుల మనుగడ సాధ్యం కాదు.. జపాన్ పరిశోధకులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments