Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాల‌కృష్ణ‌, ఎన్‌.టి.ఆర్‌., క‌ళ్యాణ్ రామ్ క‌లిసి న‌టిస్తే!

Webdunia
బుధవారం, 3 ఆగస్టు 2022 (15:38 IST)
Balakrishna, N.T.R., Kalyan Ram
బాల‌కృష్ణ‌, ఎన్‌.టి.ఆర్‌., క‌ళ్యాణ్ రామ్ క‌లిసి న‌టిస్తే! అభిమానుల‌కు పండుగే. కానీ అటువంటి క‌థ‌, కాలం క‌లిసిరావాలంటున్నారు క‌ళ్యాణ్‌రామ్‌. ఆయ‌న తాజా సినిమా బింబిసార‌. ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఆయ‌న మ‌న‌సులోని మాట‌ల‌ను వెల్ల‌డించారు.
 
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో  టైం ట్రావెల్ కాన్సెప్ట్ ను పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో `బింబిసార‌` చిత్రం రూపొందింది. ఈనెల 6న చిత్రం విడుద‌ల‌కాబోతుంది. ఇప్ప‌టికే ప‌బ్లిసిటీ ప‌రంగా బిజీగా వున్న కళ్యాణ్ రామ్ ఈ చిత్రం గురించి ప‌లు విష‌యాలు తెలియ‌జేశారు. ద‌ర్శ‌కుడు నాకు క‌థ చెబుతున్న‌ప్పుడే ఇది ఫిక్ష‌న్ అని చెప్పారు. లాజిక్‌లు వుండ‌వు అన్నారు. టైం ట్రావెల్ క‌థ కాబ‌ట్టి ఒక‌నాకొ టైంలో బింబిసార ట్రావెల్ చేస్తే ఎలా వుంటుంద‌నేఇ మా సినిమా. బింబిసారుడు అనే రాజు క‌థ కాబ‌ట్టి బాహుబ‌లి స్థాయిలో యాక్ష‌న్ ఎపిసోడ్స్ వుండ‌వు. బింబిసార క‌థ ప్ర‌కార‌మే వుంటాయి.
 
టైంట్రావెల్ క‌థ క‌నుక భ‌విష్య‌త్‌లోనూ, ఫాస్ట్‌లోనూ ఇలా ర‌క‌ర‌కాలుగా క‌థలు రాసి ఫ్రాంచైజ్‌గా నాలుగు భాగాలు తీసే అవ‌కాశం కూడా వుంది. బింబిసార ఎక్కువ బడ్జెట్ కాలేదు. నా మార్కెట్ ఎంత వుందో ఆ స్థాయిలోనే నేను సినిమాను తీశాను. 
 
అలాగే అంద‌రూ ఎన్‌.టి.ఆర్‌.తో సినిమా ఎప్పుడూ అని అడుగుతున్నారు. ఎన్.టి.ఆర్‌.తో సినిమా వుంటుంది. నేను నిర్మాత‌గా వుంటాను. న‌టుడిగా మాత్రం చేయ‌ను. క‌థ‌తోపాటు అన్నీ కుదిరితే బాల‌కృష్ణ‌, ఎన్‌.టి.ఆర్‌. నేను కూడా న‌టించే సినిమాను కూడా భ‌విష్య‌త్‌లో తీయ‌వ‌చ్చునేమో అని తెలిపారు. ఇందుకు స‌మయం కూడా అనుకూలించాలి అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భయపడటం లేదు... సభలో చర్చ జరగాలని కోరుతున్నాం : మాజీ మంత్రి కేటీఆర్

హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా మృతి

అప్పులు తీర్చలేక సిరిసిల్లలో నేత కార్మికుడి ఆత్మహత్య

Zika Virus: నెల్లూరులో ఐదేళ్ల బాలుడికి జికా వైరస్.. చెన్నైలో ట్రీట్మెంట్

కాకినాడ SEZ కేటాయింపులు: విజయసాయి రెడ్డికి ఈడీ కొత్త నోటీసులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments