Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటుడుని చూడకుండానే అతడి పెదాలను కొరికాను : బాలీవుడ్ నటి

Webdunia
ఆదివారం, 18 నవంబరు 2018 (18:17 IST)
బాలీవుడ్ చిత్ర రంగాన్ని మీటూ ఉద్యమం ఓ కుదుపుకుదుపుతోంది. తాజాగా మరో బాలీవుడ్ నటి కల్కి కొయెచ్లిన్ స్పందించింది. సినిమాల్లో సన్నిహిత సీన్లలో నటించే సమయంలో నటీనటులు ఒకరినొకరు విశ్వసించాలని ఆమె అభిప్రాయపడ్డారు. 
 
ఇదే అంశంపై ఆమె స్పందిస్తూ, షూటింగ్ స్పాట్‌లో ఉన్నపుడు దర్శకుడు చెప్పకుండా ఒక్క సీన్ కూడా తీయరన్నారు. అలాగే, పొరపాటున కూడా నటుడు ముఖంపై పంచ్ ఇవ్వరన్నారు. మరి సన్నిహిత సన్నివేశాల్లో అలా ఎందుకు జరగదని ప్రశ్నించింది. తాను చాలా సన్నివేశాల్లో నటుడుని చూడకుండానే నటించానని, అతడి పెదాలను కొరికానని గుర్తుచేసింది. 
 
కానీ, అలాంటి సన్నివేశాలు అంతలా పండవని, ఆకట్టుకోదని చెప్పారు. ముఖ్యంగా, ఒక చిత్రంలో నటించే నటీనటుల మధ్య నమ్మకం ఉండాలని అభిప్రాయపడింది. ప్రస్తుతం తాను నటిస్తున్న ప్లేలో అత్యాచార సన్నివేశం ఉంటుందని, అందుకే ప్రతి రోజూ తన కోస్టార్‌తో ఈ సీన్ గురించి చర్చిస్తున్నాననీ, ఇలా చేయడం వల్ల నటించేటపుడు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని వివరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రీల్స్ కోసం గంగా నదిలో దిగింది, చూస్తుండగానే కొట్టుకుపోయింది (video)

దేశంలోనే తొలిసారి.. క్యాష్ ఆన్ వీల్ - రైలులో ఏటీఎం (Video)

నాకు తియ్యని పుచ్చకాయ కావాలి, చెప్పవే చాట్‌జీపీటీ (Video)

మంత్రివర్గం కీలకమైన సమావేశం- పవన్ కల్యాణ్ చేతికి సెలైన్ డ్రిప్

ఆ పని చేస్తే సీఎస్‌తో అధికారులందరినీ జైలుకు పంపిస్తాం : సుప్రీంకోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments