Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అ..ఆ' హిట్టయితే నితిన్‌కు అది తప్పదు... హీరోయిన్ సమంత కామెంట్

నితిన్, సమంత నటించిన అ..ఆ చిత్రం రేపు విడుదల కాబోతోంది. ఈ నేపధ్యంలో చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో హీరోయిన్ సమంత జోరుగా పాల్గొంటోంది. ఆయా మీడియా ఛానళ్లలో వరసబెట్టి ఇంటర్వ్యూలు ఇచ్చేస్తుంది. తాజాగా ఓ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.... 'అ..ఆ' సినిమా హిట్

Webdunia
బుధవారం, 1 జూన్ 2016 (20:54 IST)
నితిన్, సమంత నటించిన అ..ఆ చిత్రం రేపు విడుదల కాబోతోంది. ఈ నేపధ్యంలో చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో హీరోయిన్ సమంత జోరుగా పాల్గొంటోంది. ఆయా మీడియా ఛానళ్లలో వరసబెట్టి ఇంటర్వ్యూలు ఇచ్చేస్తుంది. తాజాగా ఓ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.... 'అ..ఆ' సినిమా హిట్టయితే నితిన్ కు పెళ్లి తప్పదని జోక్ వేసింది. 
 
నితిన్ సినిమాల్లోకి వచ్చి తన పర్సనల్ లైఫ్ కి టైమ్ కేటాయించడంలేదనీ, 'అ..ఆ' హిట్టయితే నితిన్ కు పెళ్లి చేసేయాలని పేర్కొంది. త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని బ్రహ్మాండంగా తెరకెక్కించారని చెప్పిన సమంత.. నితిన్ ఈ చిత్రంలో కొత్త కోణంలో చూడొచ్చని అంటోంది. మొత్తమ్మీద రేపు విడుదల కాబోతున్న అ..ఆ చిత్రంపైన సమంత చాలా టెన్షన్ పడుతున్నట్లు అనిపిస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌తో ఎందుకు పెట్టుకుంటారు.. కాలుదువ్వితే నష్టపోయేది మీరే.. పాక్‌కు క్లాస్ పీకిన ఐఎంఎఫ్

పాకిస్థాన్‌లో లష్కర్ తోయిబా ఉగ్రవాది కాల్చివేత!!

కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం మూడో దేశం జోక్యం అవసరం : టర్కీ అధ్యక్షుడు

స్పాట్‌లో ముగ్గురు - ఆస్పత్రిలో 14 మంది : గుల్జర్ హౌస్ ప్రమాదంపై మంత్రి పొన్నం (Video)

టీడీపీ కార్యకర్తపై దాడి : వైకాపా మాజీ ఎంపీ నదింగం సురేశ్ అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments