Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెన్సార్ ప్ర‌శంస‌లందుకున్న`ఇదే మా క‌థ`

Webdunia
సోమవారం, 3 మే 2021 (12:36 IST)
Tanya sumath aswin
సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమిక, తాన్యా హోప్ ప్రధాన పాత్రలలో గురు పవన్ దర్శకత్వం వహించిన రోడ్ జర్నీ చిత్రం 'ఇదే మా కథస‌.  'రైడర్స్ స్టోరీ' అనేది ట్యాగ్‌లైన్‌. ఎన్‌. సుబ్ర‌హ్మ‌ణ్యం ఆశీస్సుల‌తో  శ్రీమతి మనోరమ గురప్ప సమర్ప‌ణ‌లో గురప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై జి.మహేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 
 
ఇప్ప‌టికే రిలీజ్ చేసిన టీజ‌ర్‌, `అడ్వంచ‌ర్ అవైట్స్` అనే క్యాప్ష‌న్‌తో కూడిన‌ పోస్ట‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. స‌రికొత్త క‌థ-క‌థ‌నంతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ చిత్రం ఇటీవ‌లే సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుంది. సినిమా చూసి సెన్సార్ స‌భ్యులు చిత్ర యూనిట్‌ని ప్ర‌శంసించి  'యూ' సర్టిఫికెట్ ఇచ్చారు.  అమేజింగ్ విజువ‌ల్స్‌, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో రూపొందిన ఈ చిత్రంలో నాలుగు ప్ర‌ధాన పాత్ర‌లు, ఆ పాత్ర‌ల్లో సుమంత్ అశ్విన్‌, శ్రీ‌కాంత్‌, భూమిక‌, తాన్యా హోప్ న‌ట‌న హైలైట్ అవుతుంద‌ని అలాగే సి.రామ్ ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ, సునీల్ క‌శ్య‌ప్ మ్యూజిక్ సినిమాకు మంచి అసెట్ అవుతాయ‌ని 
చిత్ర బృందం తెలిపింది.
 
తారాగ‌ణం:
సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమిక‌, తాన్యా హోప్, సుబ్బ‌రాజు, సప్తగిరి, పృథ్వీ, సమీర్, రామ్ ప్ర‌సాద్‌, తివిక్రమ్ సాయి, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, మ‌ధుమ‌ణి, సంధ్య జన‌క్.
 
సాంకేతిక బృందం:
స్టోరీ, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: గురు ప‌వ‌న్‌, ప్రొడ్యూస‌ర్: జి. మ‌హేష్‌, స‌మ‌ర్ప‌ణ‌:  శ్రీమతి మనోరమ గురప్పసినిమాటోగ్ర‌ఫీ: సి. రామ్ ప్ర‌సాద్‌, సంగీతం: సునీల్ క‌శ్య‌ప్‌, ఆర్ట్: జెకె మూర్తి, ఎడిటింగ్‌: జునైద్ సిద్దిఖి,ఫైట్స్‌: పృథ్వీరాజ్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్: చిరంజీవి ఎల్.‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో ఒక రోజు ముందుగానే సామాజిక పింఛన్ల పంపిణీ.. నేమకల్లుకు సీఎం బాబు

ఆంధ్ర నుంచి ఆఫ్రికాకు రేషన్ బియ్యం, కాకినాడ పోర్టు స్మగ్లింగ్ కేంద్రంగా మారిందా?

రేవంత్ రెడ్డి "ఏఐ సిటీ"కి శంకుస్థాపన ఎప్పుడో తెలుసా?

హైదరాబాద్‌- 50వేల కేసులు, రూ.10.69 కోట్ల ఫైన్.. 215మంది మృతి

12 అడుగుల భారీ గిరినాగు.. రక్తపింజరను మింగేసింది.. ఎలా పట్టుకున్నారంటే? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments