Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేనికైనా రెడీ... ఎక్స్‌పోజింగ్ కామనే కదా... : యంగ్ హీరోయిన్

Webdunia
శుక్రవారం, 9 నవంబరు 2018 (09:38 IST)
కేరళ నుంచి టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన మరో హీరోయిన్ అంజు కురియన్. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కేవలం ఐదేళ్లు మాత్రమే. కానీ, పది సినిమాలు చేసినంత అనుభవాన్ని సొంతం చేసుకుంది. 
 
ఇప్పటికే కోలీవుడ్‌, మాలీవుడ్‌లలో తన సత్తా చాటిన అంజు.. సుమంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'ఇదంజగత్' సినిమాతో మొదటిసారి తెలుగు వారి ముందుకు రాబోతోంది. భాష వేరైనా, నటనకు సరిహద్దులంటూ లేవని ఈ భామ చెబుతోంది. 
 
తన సినీ కెరీర్‌పై ఆమె స్పందిస్తూ, 'రొటీన్‌ పాత్రలు చేయడం నాకు నచ్చదు. హీరోయిన్‌ అనగానే పాటలు, డ్యాన్సులకే పరిమితం చేస్తున్నారు. నటిగా గుర్తింపు తెచ్చే సినిమాలు చేయాలని ఏ హీరోయిన్ అయినా కోరుకుంటుంది. నేనేమీ దానికి మినహాయింపు కాదన్నారు. 
 
అంతేకాకుండా, కథ డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్రలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. ముఖ్యంగా నెగిటివ్‌ టచ్‌ ఉన్న పాత్రలు వచ్చినా చేస్తాను. ఇలాంటి పాత్రలే చేయాలన్న రూలేం పెట్టుకోలేదు. అదేసమయంలో అనవసరంగా ఎక్స్‌పోజింగ్‌ చేయమంటే మాత్రం చేయనని ముఖాన్నే చెబుతానని అంజు కురియన్ అంటోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జనవరి 1, 2025 నుండి ఇండోర్ యాచిస్తే ఎఫ్ఐఆర్ నమోదు..

డిసెంబరు 17 నుండి 21 వరకు తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రపతి పర్యటన

కెనడా రాజకీయాల్లో సంచలనం - ఉప ప్రధాని క్రిస్టియా రాజీనామా

పురిటి నొప్పులు వచ్చినా గ్రూప్-2 పరీక్షలు రాసింది.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

అత్తగారి ఊరిలో 12 ఇళ్లకు కన్నం వేసిన భలే అల్లుడు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments