Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరు-తొమ్మిది లైంగిక భంగిమ అంటే చాలా ఇష్టం... అదేం భంగిమరా 'ధోనీ' బాబూ...

ఇండియన్ సినీ ఇండస్ట్రీని రాజమౌళి హాలీవుడ్ స్థాయికి తీసుకుని వెళ్లారు. కాకపోతో హాలీవుడ్ సినిమాల్లో న్యూడ్ సీన్ల లెవల్లోకి ఇంకా వెళ్లలేదనుకోండి. ఐతే బాలీవుడ్ ఇండస్ట్రీలో నటీనటులు మాత్రం హాలీవుడ్ స్థాయికి చేరుకున్నట్లే కనబడుతున్నారు. లైంగిక సంబంధ విషయాల

Webdunia
గురువారం, 25 మే 2017 (16:09 IST)
ఇండియన్ సినీ ఇండస్ట్రీని రాజమౌళి హాలీవుడ్ స్థాయికి తీసుకుని వెళ్లారు. కాకపోతో హాలీవుడ్ సినిమాల్లో న్యూడ్ సీన్ల లెవల్లోకి ఇంకా వెళ్లలేదనుకోండి. ఐతే బాలీవుడ్ ఇండస్ట్రీలో నటీనటులు మాత్రం హాలీవుడ్ స్థాయికి చేరుకున్నట్లే కనబడుతున్నారు. లైంగిక సంబంధ విషయాలపై ఎంతమాత్రం సిగ్గు లేకుండా జవాబులు చెప్పేస్తున్నారు. అలాంటి సబ్జెక్టులపై విలేకరులు కూడా అంతకన్నా బిడియం లేకుండా వారికి సంధిస్తున్నారు. 
 
ఇంతకీ విషయం ఏంటయా అంటే... తన తాజా చిత్రం రాబ్తా ప్రమోషన్లో భాగంగా సుశాంత్ కనబడిన విలేకరులకల్లా ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నాడు. ఇందులో భాగంగా ఓ విలేకరి ప్రశ్నిస్తూ... నీ ఫేవరెట్ లైంగిక భంగిమ ఏది అని ప్రశ్నించాడు ఓ విలేకరి. దానికి సుశాంత్ ఏమాత్రం తడుముకోకుండా తనకు 60ల్లో విషయాలంటే ఇష్టమనీ, అలాగే ఆరు-తొమ్మిది భంగిమ అంటే చాలా ఇష్టమని చెప్పాడు. ఆరు-తొమ్మిది భంగిమ అంటే ఏమిటో అర్థం కాక సదరు విలేకరి టపాటపా గూగుల్ సెర్చ్ చేసి గుడ్లు తేలేసేడట. మరి ఆ భంగిమ ఎలాంటిదో?
అన్నీ చూడండి

తాజా వార్తలు

Insta Friend: ఇన్‌స్టా ఫ్రెండ్.. హోటల్ గదిలో వేధించాడు.. ఆపై వ్యభిచారం

Pawan Kalyan: తమిళనాడు మత్స్యకారులపై దాడులు.. పవన్ కల్యాణ్ స్పందన

వాట్సాప్ వైద్యం వికటించింది.. గర్భశోకాన్ని మిగిల్చింది...

కర్ణుడు చావుకు వంద కారణాలు అన్నట్టుగా వైకాపా ఓమిటికి బోలెడు కారణాలున్నాయ్... బొత్స

అధికారులు - కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే అప్పన్న భక్తులను చంపేసింది .. అందుకే వేటు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం