Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగా హీరోలకు హీటెక్కించే వర్మ... కానీ నాగార్జునకు చాలా ఇష్టమట... ఎందుకలా?

రాంగోపాల్ వర్మ గురించి వేరే విడమరిచి చెప్పక్కర్లేదు. ట్విట్టర్ ఖాతా తెరుచుకున్నాడంటే ఎవరో ఒకరి మీద రాతల రాళ్లు వేస్తూనే వుంటారని ఆయనను ఫాలో అయ్యే ట్విట్టర్ అభిమానులు అంటుంటారు. ఐతే రాంగోపాల్ వర్మ చిరం

Webdunia
బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (18:24 IST)
రాంగోపాల్ వర్మ గురించి వేరే విడమరిచి చెప్పక్కర్లేదు. ట్విట్టర్ ఖాతా తెరుచుకున్నాడంటే ఎవరో ఒకరి మీద రాతల రాళ్లు వేస్తూనే వుంటారని ఆయనను ఫాలో అయ్యే ట్విట్టర్ అభిమానులు అంటుంటారు. ఐతే రాంగోపాల్ వర్మ చిరంజీవి ఖైదీ నెం. 150 చిత్రం గురించి, చిరు లుక్స్ గురించి రకరకాల కామెంట్లు చేశారు. వీటిపై మెగా బ్రదర్ నాగబాబు ఫైర్ అయ్యారు కూడా. 
 
ఈమధ్యనే పవన్ కళ్యాణ్ పైన మండిపడ్డారు. కుమార్తెను పక్కన పెట్టుకుని పోర్న్ చిత్రాలు గురించి వర్మ గురించి నేనేం మాట్లాడతా అని పవన్ అనడంపై రివర్స్ ఎటాక్ ఇస్తూ... పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలు గురించి మాట్లాడలేదు కదా అంటూ హీటెక్కించాడు. ఆ తర్వాత పవన్ మళ్లీ దానిపై ఎలాంటి కామెంట్లు చేయలేదనుకోండి. ఇలా రాంగోపాల్ వర్మ ఎవ్వరినీ వదిలిపెట్టరు. 
 
ఈ నేపధ్యంలో నాగార్జునను వర్మ గురించి అడిగితే... వర్మ గురించి ఒక్కొక్కరికీ ఒక్కో అభిప్రాయం వున్నప్పటికీ తనవరకూ మాత్రం వర్మంటే చాలా ఇష్టమని అన్నారు. వర్మపై వున్న అంతులేని ప్రేమ ఎప్పటికీ అలానే వుంటుందన్నారు. వర్మ తన మనసులో ఏది వుంటే అది చెప్పేయడం అలవాటనీ, దాని గురించి పట్టించుకోకుండా వదిలేయడమే బెటర్ అన్నారు. మరి నాగార్జున మాటలకు మళ్లీ వర్మ ఏమయినా ట్వీటుతాడేమో చూడాలి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

YSR awards: వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పేరిట ఆదర్శ రైతు అవార్డులు.. భట్టి విక్రమార్క

పార్ట్‌టైమ్ నటిని.. ఫుల్‌టైమ్ పొలిటీషియన్‌ను : స్మృతి ఇరానీ

Chandra Naidu: ఢిల్లీలో మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన

మద్యంమత్తులో కన్నబిడ్డను గర్భవతిని చేశాడు... బిడ్డపుడితే రైలు బాత్రూం‌లో పడేశారు...

Srisailam: శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత.. కృష్ణానదికి జలహారతి ఇచ్చిన చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం