Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు ల‌వ్ బ్రేక‌ప్ అయింది - న‌న్ను యాక్టింగ్ వ‌ద్ద‌న్నారు- శియా గౌత‌మ్‌

Webdunia
బుధవారం, 29 జూన్ 2022 (13:23 IST)
Shia Gautam
శియా గౌత‌మ్ అస‌లు పేరు అతిధి గౌత‌మ్‌. ఈమె ర‌వితేజ‌, పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో 2008లో వ‌చ్చి నేనింతే చిత్రంలో న‌టించింది. జూనియ‌ర్ ఆర్టిస్టు పాత్ర‌లో న‌టించి వారి సాధ‌క‌బాధ‌లు ఎలా వుంటాయో ఆమె పాత్ర‌లో చూపించాడు ద‌ర్శ‌కుడు. ఆ సినిమా త‌ర్వాత మ‌ర‌లా చిన్న‌చిన్న చిత్రాలు చేసింది. వేదం సినిమాలో చిన్న పాత్ర చేసింది. ఏడు ప్రేమ‌క‌థ‌లు అనే సినిమాలోనూ న‌టించింది. అయితే  ఏదీ ఆమెకు క్రేజీ తీసుకురాలేదు. ఈమ‌ధ్య‌లో ఓ బిజినెస్‌మేన్‌తో ల‌వ్‌లో ప‌డింది. అది కూడా బ్రేక‌ప్ అయింద‌ని తెలియ‌జేసింది శియా.
 
బ్రేక‌ప్ అనేది స‌హ‌జ‌మే. అంద‌రికీ జ‌రిగిన‌ట్లే నాకూ జ‌రిగింది. అస‌లు నాకు హెయిర్ హోస్టెస్ కావాల‌ని వుండేది. అది నెర‌వేర‌లేదు. హీరోయిన్‌గా మారాల‌నుకున్నాను. కానీ కెరీర్ ఎందుకో మంద‌కొడిగా సాగుతోంద‌ని ఆమె మ‌న‌సులోని మాట‌ను తెలియ‌జేసింది. తాజాగా ఆమె గోపీచంద్ న‌టించిన ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమాలో న‌టించింది. ఈమె పాత్ర స‌ర్‌ప్రైజ్‌గా చిత్ర యూనిట్ వుంచింది. అయితే బ్రేక‌ప్ త‌ర్వాత ట‌ఫ్ టైంలో స్నేహితులు, స‌న్నిహితులు ఓ స‌ల‌హా ఇచ్చార‌ట‌. యాక్టింగ్ చేయ‌వ‌ద్ద‌ని. వెయిట్ కూడా లాస్ అవుతావు ఎందుకు? అలా వుంటే బాగోవు అని అన్నార‌ట‌. ఈ విష‌యాన్ని శియా చెబుతూ, ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమాలో స‌గం ఎపిసోడ్స్‌లో లావుగా క‌నిపిస్తాను. మిగిలిన‌ న‌గంలో వెయిట్ లాస్‌లో క‌నిపిస్తానంటూ క్లారిటీ ఇచ్చింది. ఇలా రెండు ర‌కాలుగా క‌నిపించ‌డం ఒకే సినిమాలో విశేష‌మేమ‌రి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టైంపాస్ పనులేంటి అంటూ పవన్‌పై ప్రకాష్ రాజ్ మండిపాటు

ఆకలిగా వుందని టిఫిన్ సెంటరుకు వెళ్తుంటే అత్యాచారం చేసిన కామాంధులు

ఆమెతో సంసారం చేయలేను.. విడాకులు తీసుకుంటా..: రన్యారావు భర్త జతిన్

రూ.119 కోట్లు తప్పుదారిపట్టించిన రోజా.. ఆమె అరెస్టు పక్కా : రవి నాయుడు

నెలకు రూ.లక్ష జీతం... పైసా కట్నం లేకుండా పెళ్లి.. భార్య చేతిలో తన్నులు తిన్న భర్త (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments