Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను ఏ బ్యాంకుకూ అప్పులేను... అప్పులన్నీ చెల్లించేశా... నాగార్జున వివరణ

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏకంగా 7000 కోట్ల రూపాయల రుణాలను రాని బాకీల కింద మాఫీ చేయడంతో దేశంలో కలకలం మొదలైంది. ఒకవైపు అవినీతిని ఎండగడతాం అంటూనే విదేశాల్లో మజా చేసుకుంటున్న వ్యాపారస్తులు తీసుకున్న రుణాలను మాఫీ చేయడంపై దుమారం రేగుతోంది. విజయ్ మాల్యా తీస

Webdunia
గురువారం, 17 నవంబరు 2016 (15:19 IST)
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏకంగా 7000 కోట్ల రూపాయల రుణాలను రాని బాకీల కింద మాఫీ చేయడంతో దేశంలో కలకలం మొదలైంది. ఒకవైపు అవినీతిని ఎండగడతాం అంటూనే విదేశాల్లో మజా చేసుకుంటున్న వ్యాపారస్తులు తీసుకున్న రుణాలను మాఫీ చేయడంపై దుమారం రేగుతోంది. విజయ్ మాల్యా తీసుకున్న 1200 కోట్ల రూపాయలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రద్దు చేయడం సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. 
 
మరోవైపు ఏపీ, తెలంగాణల్లోనూ కొందరు భారీగా బాకీలు తీసుకున్నారనీ, వాళ్ల అప్పులు కూడా రద్దు చేస్తారనే కామెంట్లు వినబడుతున్నాయి. ఈ క్రమంలో నిన్న అక్కినేని నాగార్జున పేరు కూడా వినబడింది. అన్నపూర్ణ స్టూడియో అభివృద్ధి కోసం నాగార్జు తీసుకున్న మొత్తం రుణం మాఫీ అవుతుందంటూ కొన్ని పత్రికలు రాశాయి. దీనిపై అక్కినేని నాగార్జున వివరణ ఇస్తూ... తాము అప్పు తీసుకున్న మాట నిజమే కానీ, గత ఏడాది బ్యాంకుల్లో కట్టాల్సినవన్నీ కట్టేశామని వెల్లడించారు. మీడియాలో వచ్చినట్లుగా ఏమీ లేదని వివరించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కొత్త ఉపరాష్ట్రపతి రేసులో శశిథరూర్? కసరత్తు ప్రారంభించిన ఈసీ

క్యూలో రమ్మన్నందుకు.. మహిళా రిసెప్షనిస్ట్‌ను కాలితో తన్ని... జుట్టుపట్టి లాగి కొట్టాడు...

Ganesh idol immersion: సెప్టెంబర్ 6న గణేష్ విగ్రహ నిమజ్జనం.. హుస్సేన్ సాగర్‌లో అంతా సిద్ధం

డెలివరీ బాయ్ గలీజు పనిచేశాడు... లిఫ్టులో మూత్ర విసర్జన

మెస్‌‌లో వడ్డించే అన్నంలో పురుగులు.. ఆంధ్రా వర్శిటీ విద్యార్థుల నిరసన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments