Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిజమే.. నేను ఇపుడు లవ్‌లో ఉన్నా.. తమన్నా : ఇంతకీ ఎవరా లక్కీఫెలో?

టాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీగా పేరుగాంచిన తమన్నా... ఇపుడు ప్రేమలో పడిందట. ఇంతకీ ఎవరా లక్కీ ఫెలో అంటే మాత్రం ఆమె సమాధానం దాటవేసేతోంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె స్పందిస్తూ... ‘యస్.. ఐయామ్ ఇన్ లవ్ వి

Webdunia
ఆదివారం, 9 అక్టోబరు 2016 (11:09 IST)
టాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీగా పేరుగాంచిన తమన్నా... ఇపుడు ప్రేమలో పడిందట. ఇంతకీ ఎవరా లక్కీ ఫెలో అంటే మాత్రం ఆమె సమాధానం దాటవేసేతోంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె స్పందిస్తూ... ‘యస్.. ఐయామ్ ఇన్ లవ్ విత్ మై ప్రొఫెషన్’. ఇక వేరే దేని గురించీ ఆలోచన లేదు. సినిమాలు.. సినిమాలు... సినిమాలు... అంతే.
 
మనసుకి ఏమాత్రం నచ్చకపోయినా, ఆ సినిమాకి ‘నో’ చెప్పే స్టేజిలోనే ఉన్నాను. అంత మాత్రాన ఇప్పటివరకూ చేస్తూ వచ్చిన రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు ‘నో’ అంటాననుకోవద్దు. టిపికల్ ఫోర్ సాంగ్స్, మాస్ మసాలా ఫైట్స్ గట్రా ఉన్న కమర్షియల్ సినిమాలు నాకింకా ఇష్టమే. అలాంటి సినిమాల ద్వారానే ప్రేక్షకులకు దగ్గరయ్యా. ఇప్పుడు వాటిని వదులుకుని హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలే చేస్తానని స్టేట్‌మెంట్ ఇవ్వను. 
 
మహిళలు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు కారణం చదువు లేకపోవడమే. ఎప్పుడైతే తమ కాళ్ల మీద నిలబడతారో అప్పుడు ఆత్మవిశ్వాసం కలుగుతుంది. అందుకే స్త్రీలు చదువుకోవాలి. గాళ్ ఎడ్యుకేషన్ కోసం ఏదైనా చేయాలని బలంగా అనుకుంటున్నా అని చెప్పుకొచ్చింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణాలో 13 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు!!

జూలై 8న ఇడుపులపాయకు వైఎస్ జగన్, వైఎస్ షర్మిల?

ఫ్యాంటు జేబులో పేలిన మొబైల్... తొడకు గాయాలు...

ఫ్లయింగ్ ట్యాంక్‌లు.. జూలైలో భారత్‌కు 3 అపాచీ హెలికాఫ్టర్లు

మద్యం సేవించి మొబైల్‍‌లో పాటలు పెట్టి బాలికలతో హెడ్మాస్టర్ అసభ్య నృత్యం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

తర్వాతి కథనం
Show comments