Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో అక్కినేనిని నేనే అంటున్న సుమంత్

నంద‌మూరి తార‌క రామారావు జీవిత క‌థ ఆధారంగా ఎన్టీఆర్ బ‌యోపిక్ రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. జాగ‌ర్ల‌మూడి క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ భారీ చిత్రం హైద‌రాబాద్‌లో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఇందులో చంద్ర‌బాబు నాయుడు పాత్ర‌ను ద‌గ్గుబాటి రాన

Webdunia
శనివారం, 4 ఆగస్టు 2018 (15:40 IST)
నంద‌మూరి తార‌క రామారావు జీవిత క‌థ ఆధారంగా ఎన్టీఆర్ బ‌యోపిక్ రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. జాగ‌ర్ల‌మూడి క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ భారీ చిత్రం హైద‌రాబాద్‌లో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఇందులో చంద్ర‌బాబు నాయుడు పాత్ర‌ను ద‌గ్గుబాటి రానా పోషిస్తోన్నట్టు గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ వార్త‌ల‌ను క‌న్ఫ‌ర్మ్ చేస్తూ క్రిష్ ట్వీట్ చేసారు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే... ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రంలో అక్కినేని పాత్ర గురించి ర‌క‌ర‌కాల వార్త‌లు ప్ర‌చారంలోకి వ‌చ్చాయి. 
 
అక్కినేని పాత్ర‌ను నాగచైత‌న్య చేయ‌నున్న‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. ఆత‌ర్వాత నాగచైత‌న్య కాదు.. సుమంత్ చేస్తున్నాడ‌ని టాక్ వ‌చ్చింది. ఆ త‌ర్వాత ఎవ‌రో కొత్త ఆర్టిస్ట్ అక్కినేని పోషించ‌నున్నాడ‌ని జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. ఇక ఈ ప్ర‌చారాల‌కు ఫుల్‌స్టాఫ్ పెడుతూ... ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో అక్కినేని పాత్ర‌ను పోషిస్తున్న‌ట్టు సుమంత్ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసాడు. చైతు అక్కినేనిగా న‌టిస్తే ఎలా ఉంటుందో చూసాం. ఇక సుమంత్ అక్కినేనిగా ఎలా ఉంటారో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments