Webdunia - Bharat's app for daily news and videos

Install App

హృతిక్ రోషన్ మళ్లీ పెళ్లి చేసుకోనున్నాడట... ఎవర్ని?

బాలీవుడ్ హీరోల్లో పరిచయం అక్కర్లేని వ్యక్తి హృతిక్ రోషన్. "కహో నా ప్యార్ హై" సినిమాతో మొదలై ఆయన బాలీవుడ్‌కి మరియు సినీ ప్రేక్షకులను ఎన్నో మంచి సినిమాలను అందించాడు. ఆయన నటించిన "క్రిష్" సినిమా సిరీస్ అంతర్జాతీయ స్థాయిలో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఒకప

Webdunia
శనివారం, 2 జూన్ 2018 (16:59 IST)
బాలీవుడ్ హీరోల్లో పరిచయం అక్కర్లేని వ్యక్తి హృతిక్ రోషన్. "కహో నా ప్యార్ హై" సినిమాతో మొదలై ఆయన బాలీవుడ్‌కి మరియు సినీ ప్రేక్షకులను ఎన్నో మంచి సినిమాలను అందించాడు. ఆయన నటించిన "క్రిష్" సినిమా సిరీస్ అంతర్జాతీయ స్థాయిలో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఒకపక్క ఆయన పాపులారిటీ పీక్స్‌లో ఉండగా, ఆయన వ్యక్తిగత జీవితం గురించి కొన్ని వార్తలు జోరుగా ప్రచారంలో ఉన్నాయి. 
 
హృతిక్, ఆయన భార్య సుజైన్ ఖాన్ మధ్య గొడవలు తలెత్తి ఇరువురూ 2014లో విడాకులు తీసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత ఆయన మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ అమ్మాయి బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ అని చాలామంది అనుకున్నారు. కానీ ఆయన తన మొదటి భార్య సుజైన్‌నే మళ్లీ పెళ్లి చేసుకోనున్నారని సన్నిహిత వర్గాల సమాచారం. 
 
వీరిరువురూ విడాకులు తీసుకున్న తర్వాత కూడా పిల్లల కారణంగా స్నేహంగానే ఉంటూ వస్తున్నారు. ఆమె గానీ అతను గానీ వేరే ఎవరితోనూ రిలేషన్‌షిప్‌లో లేరు. ఇద్దరూ ఒకరి కోసం మరొకరు ఎదురుచూస్తున్నారు కానీ బయటపడటం లేదు. మళ్లీ ఈ జంట ఒకటయ్యే వరకు వేచి చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్ భూకంప తీవ్రత... 334 అణుబాంబుల విస్ఫోటనంతో సమానం!!

కోడిగుడ్లు అమ్ముకునే వ్యాపారి బిజెనెస్ రూ.50 కోట్లు.. జీఎస్టీ చెల్లించాలంటూ నోటీసు!!

వీధి కుక్కల దాడి నుంచి తప్పించుకోబోయి బావిలో దూకిన వ్యక్తి.. తర్వాత ఏమైంది?

బ్యాంకాక్ భూకంపం నుంచి తప్పించుకుని ప్రాణాలతో తిరిగొచ్చిన ఎమ్మెల్యే ఫ్యామిలీ!

'విశ్వావసు'లో సకల విజయాలు కలగాలి : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments