Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు బిగ్ బాస్ సీజన్ 7- శోభాశెట్టి ఎలిమినేషన్.. చేతిలో రూ.35లక్షలు?

Webdunia
సోమవారం, 11 డిశెంబరు 2023 (14:04 IST)
Shobhashetty
తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 చివరి దశకు చేరుకుంది. 14వ వారం కూడా పూర్తి చేసుకొని ఫైనల్ వీక్ లోకి అడుగుపెట్టింది. ఇక ఈ వారం అందరు ఊహించినట్లుగానే శోభాశెట్టి ఎలిమినేట్ అయ్యింది.  'కార్తీక దీపం' సీరియల్‌లో మోనిత పాత్రతో విలన్‌గా నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఇక బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన తర్వాత.. బాగా ఆడుతూ ఒక్కోసారి విలనిజం ప్రదర్శించి గేమ్‌ను రసవత్తరంగా మార్చేసింది.
 
ఈ సీజన్‌లో బలమైన కంటెస్టెంట్‌గా ఉన్న శివాజీపై పోరాడి గట్టి పోటీ ఇచ్చిందనే చెప్పాలి. 14 వారాల పాటు ఇంట్లోనే ఉన్న శోభ.. ఇంటికి వెళ్లేటప్పుడు ఎంత తీసుకుందో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. శోభాశెట్టి రెండున్నర లక్షల రూపాయల రెమ్యూనరేషన్‌తో ఇంట్లోకి అడుగుపెట్టినట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే ఆమె 14 వారాలకు గాను దాదాపు 35 లక్షల రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తుంది. 
 
శోభ ఎలిమినేషన్‌తో, శివాజీ, ప్రశాంత్, యావర్, అమర్, అర్జున్, ప్రియాంక హౌస్‌లో పోటీదారులుగా మిగిలిపోయారు. మరి టైటిల్ ఎవరు గెలుస్తారో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శబరిమలలో అయ్యప్ప భక్తుడు ఆత్మహత్య.. అక్కడ నుంచి దూకేశాడు.. (video)

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments