ఎరుపు గులాబీలా మెరిసిపోతున్న హనీరోజ్

Webdunia
శుక్రవారం, 6 అక్టోబరు 2023 (12:19 IST)
Honey Rose
మలయాళ బ్యూటీ హనీ రోజ్ అద్భుతమైన ఎరుపు రంగు స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో మంత్రముగ్ధులను చేసే చీరతో అబ్బురపరుస్తుంది.ఆమె ఫ్యాషన్ లుక్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
పాప్-అప్ పింక్ బ్యాంగిల్స్, వెండి చెవిపోగులు శారీ లుక్‌ను మరింత అందంగా చూపెడుతున్నాయి. మ్యాచింగ్ రెడ్ లిప్‌స్టిక్, బిందీతో హనీ రోజ్ ఆకర్షణీయమైన లుక్ నెటిజన్లను కట్టిపడేస్తోంది. 
Honey Rose
 
సాంప్రదాయ, మోడల్ దుస్తులతో అదరగొట్టే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఎరుపు రంగు చీరలో ఎర్రగులాబీలా మెరిసిపోతుందని సినీ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Honey Rose

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bihar Assembly Polls: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు.. మొదటి దశ ఎన్నికలు ప్రారంభం

నడిరోడ్డుపైనే దేశాధ్యక్షురాలిని వాటేసుకుని ముద్దు పెట్టుకోబోయాడు (video)

TTD: 50 ఎకరాల్లో వసతి భవనాలు, 25 వేల మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తాం

Supermoon: కార్తీక పౌర్ణమి.. కనువిందు చేసిన సూపర్ మూన్ (వీడియో వైరల్)

Rowdy Sheeter: నడిరోడ్డుపై యువకుడిపై హత్యాయత్నం.. కత్తితో దాడి చేసి..? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments