Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యకు టాటా చెప్పిన బాలీవుడ్ సంగీత దర్శకుడు

బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన మరో జంట విడిపోయింది. త‌న భార్య‌తో వ‌చ్చిన విభేదాల కార‌ణంగా బాలీవుడ్ సంగీత దర్శకుడు, గాయకుడు హిమేష్‌ రేష్మియా భార్యకు విడాకులు ఇచ్చాడు. గ‌త ఏడాది డిసెంబ‌రులో భార్యతో విభ

Webdunia
గురువారం, 8 జూన్ 2017 (09:09 IST)
బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన మరో జంట విడిపోయింది. త‌న భార్య‌తో వ‌చ్చిన విభేదాల కార‌ణంగా బాలీవుడ్ సంగీత దర్శకుడు, గాయకుడు హిమేష్‌ రేష్మియా భార్యకు విడాకులు ఇచ్చాడు. గ‌త ఏడాది డిసెంబ‌రులో భార్యతో విభేదాలు ఏర్పాడ్డాయి, దీంతో వారిద్దరు వేర్వేరుగా నివశిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో విడాకుల కోసం హిమేష్ రేష్మియా దంప‌తులు కోర్టు మెట్లు ఎక్కారు. వీరి కేసును విచారించిన బుధవారం బాంబే హైకోర్టు విడాకులు మంజూరు చేసింది. కాగా, 22 ఏళ్ల క్రితం కోమల్‌తో హిమేష్‌కి వివాహం జ‌రిగింది. వీరి అన్యోన్య దాంప‌త్యానికి చిహ్నంగా ఓ కుమారుడు కూడా ఉన్నాడు. 
 
ఈ సంద‌ర్భంగా హిమేష్‌ మాట్లాడుతూ చట్టబద్ధంగా, స్నేహపూర్వకంగా కోమల్‌, తాను విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. త‌మ‌ కుటుంబాల్లోనూ అందరూ త‌మ‌ నిర్ణయాన్ని గౌరవించారని, కోమల్‌తో విడిపోయిన‌ప్ప‌టికీ ఆమె త‌మ‌ కుటుంబంలో సభ్యురాలిగానే ఉంటారన్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

అందంగా అలంకరించి.. అంతమొదించారు.. ఓ కుటుంబం ఆత్మహత్య!

Snake On Plane: విమానంలో పాము-పట్టుకునేందుకు రెండు గంటలైంది.. తర్వాత?

బెంగళూరు ఇన్ఫోసిస్ రెస్ట్‌రూమ్ కెమెరా.. మహిళలను వీడియోలు తీసిన ఉద్యోగి

140 రోజుల పాటు జైలు నుంచి విడుదలైన వల్లభనేని వంశీ

చిల్లర రాజకీయాలతో పాదయాత్ర అంటూ వస్తే చెప్పుతో కొడతారు : బైరెడ్డి శబరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

తర్వాతి కథనం
Show comments