Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుల్కర్‌ను ''హేయ్‌.. పిల్లగాడ'' అంటోన్న ఫిదా సాయిపల్లవి.. ట్రైలర్

ఫిదా సినిమాతో ప్రేక్షకుల మదిలో భానుమతిగా నిలిచిపోయిన సాయిపల్లవి.. త్వరలో ‘హేయ్‌.. పిల్లగాడ’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫిదా సినిమాలో తెలంగాణ అమ్మాయిగా కనిపించి అదుర్స్ అనిపించిన హీరోయిన్

Webdunia
ఆదివారం, 27 ఆగస్టు 2017 (14:11 IST)
ఫిదా సినిమాతో ప్రేక్షకుల మదిలో భానుమతిగా నిలిచిపోయిన సాయిపల్లవి.. త్వరలో ‘హేయ్‌.. పిల్లగాడ’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫిదా సినిమాలో తెలంగాణ అమ్మాయిగా కనిపించి అదుర్స్ అనిపించిన హీరోయిన్ సాయిపల్లవి.. దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న చిత్రంలో హీరోయిన్‌గా కనిపించనుంది.
 
మలయాళంలో వచ్చిన 'కలి' చిత్రాన్ని ‘హేయ్‌.. పిల్లగాడ’ పేరిట తెలుగులోకి డబ్ చేశారు. ఈ సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. సమీర్‌ తాహిర్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా వ‌చ్చేనెల 8న విడుద‌ల కానుంది. ఇక టీజర్లో ప్ర‌ధానంగా హీరో, హీరోయిన్లు కాలేజీ నేపథ్యంలో సాగే సన్నివేశాలు కనిపిస్తున్నాయి. హీరో దుల్కర్ సల్మాన్ ఫైటింగులతో అదరగొడితే.. ఫిదా హీరోయిన్ లుక్‌ పరంగా బాగుంది. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించాడు. 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

30 రోజులకు మించి ఉంటున్నారా? అయితే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోండి.. అమెరికా

మీరట్ హత్య కేసు : నిందితురాలికి ప్రత్యేక సదుపాయాలు!

ఒకే ఇంట్లో ఇద్దరు క్రికెటర్లు ఉండగా... ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి: కె.రాజగోపాల్ రెడ్డి (Video)

అనకాపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది మృతి

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments